Riteish-Genelia Blessed With a Baby Boy


Ha.. ha.. Hasini  again gave birth to a baby boy.This news was said by Ritesh himself.Previously they both had a boy named Titan who is 4 years old.Now,one more boy is comming to their home along with Titan,well all know that Ritesh and Geneliya had their love marriage after 10 years of their love.

They are on cloud9 after the birth of baby boy again.Geneliya tweeted" Thank you GOD for blessing me much more than I deserve".They also posted some pics taken with baby bump yesterday night.Ritesh tweeted" Hey guys, my Aai & Baba just gifted me a little brother. Now all my toys are his...- Love Riaan" posting Riyan pic.. Congrats Genni and Ritesh.

మ‌రోబాబుకి జ‌న్మ‌నిచ్చిన జెనీలియా
 
హ‌..హ .. హాసిని మ‌రొక సారి పండంటి బాబుకి జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని జెనీలియా భ‌ర్త రితేశ్ వెల్ల‌డించాడు. ఇప్ప‌టికే వీరికి రియాన్ అనే నాలుగేళ్ల బాబు ఉన్నాడు. రియాన్ కి తోడుగా ఇప్పుడు మ‌రో బాబు ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడ‌న్న‌మాట‌. సినిమాల్లో న‌టిస్తున్న‌ప్పుడే ఒక‌రినొక‌రు ప్రేమించుకున్న జెనిలీయా, రితీష్ ప‌దేళ్ల ప్రేమ త‌ర్వాత పెళ్లి చేసుకున్న విష‌యం విదిత‌మే.
ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట‌కు మ‌రో బాబు పుట్ట‌డంతో వీరి ఆనందానికి అవ‌ధుల్లేవు. మేం అనుకున్న దానికంటే ఎక్కువగానే ఇచ్చిన ఆ దేవుడికి కృత‌జ్ఞ‌త‌లు అంటూ జెన్నీ నిన్న‌నే ట్వీట్ చేసింది. బేబీ బంప్ తో జెన్నీ, రితేశ్ తీపి గుర్తుగా తీసుకున్న ఫోటోల్లో కొన్ని నిన్న రాత్రే ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. రితీష్ కూడా రియాన్ ఫోటో పెట్టి ఇక నా బొమ్మ‌ల‌న్నీ మా త‌మ్ముడివే అంటూ ట్విట్ట‌ర్ ట్వీట్ చేశాడు. కంగ్రాట్స్ జెన్నీ, రితేశ్.