Regina bacame a Star Heroien


With the 1st film itself Regina got a hit in her career.After that film she got more offers but later she has no movies in her hand.Now again she got a chance in a new movie.once She said to Krishna vamshi that she will act in his movie only for 5 lakhs,but vamshi neglected that.Now latest news is that she is acting in his movie named "Nakshatram". Krishna vamshi asked her to act in a bikini scene then he will take her as heroine.Regina accepted the challenge without thinking anything.Lets wait and see if she will get stardom by Krishna vamshi or not.
రెజీనా 'స్టార్' అయిపోయింది.
మొద‌టి సినిమాతోనే విజ‌యం సాధించిన రెజీనాకు ఫ‌స్ట్ లో ఆఫ‌ర్లు బాగానే వ‌చ్చాయి కానీ,  త‌ర్వాత అనుకున్నంత‌గా అవ‌కాశాలు రాలేదు. ఇప్పుడు మొత్తానికి మ‌ళ్లీ రెజీనాకు ఒక సినిమా ఛాన్స్ వ‌చ్చింది. జ‌స్ట్ 5ల‌క్ష‌లిస్తే సినిమా చేస్తా అని కృష్ణ‌వంశీకి ఆమ‌ధ్య రెజీనా ఆఫ‌ర్ ఇచ్చిన‌ప్ప‌టికీ కృష్ణ‌వంశీ మాత్రం అప్పుడు ఏ విష‌యం చెప్ప‌లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా రెజీనాను ఓకే చేస్తున్న‌ట్లు, త‌ను న‌క్ష‌త్రం పేరుతో త‌య‌నున్న సినిమాలో బికినీ సీన్ లో న‌టించ‌డానికి రెజీనా కు ఓకే అయితే, సినిమాలోకి తీసుకుంటా అని రెజీనాకు రివ‌ర్స్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట కృష్ణ‌వంశీ. దీంతో ఏమీ ఆలోచించ‌కుండా రెజీనా ఓకే అనేసిందట‌. కృష్ణ‌వంశీ వ‌లనైనా రెజీనా స్టార్ తిరుగుతుందేమో చూడాలి.