Rashmi Going To America For Surgery


She proved her talent on the small screen and now enterd to film industry.She is none other than Rashmi Gowtham. She got a name as sexy anchor because of her dressing. She showed us how audience want no see her in Guntur talkies.She feels that it is a credit that people calling her sexy beauty.now to look more beautiful she went to America for a surgery.with this surgery she want to become more Beautiful and attract telugu audience is her aim.
అందంగా క‌నిపించ‌డానికి యాంక‌ర‌మ్మ పాట్లు
బుల్లితెర‌పై త‌న టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని ఫిల్మ్ ఇండ‌స్ర్టీలోకి వ‌చ్చి జెండా పాతేసిన భామ ర‌ష్మీగౌత‌మ్. పొట్టి పొట్టి డ్రెస్ ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న ఈమెకు సెక్సీ యాంక‌ర్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. జ‌నాలు త‌న‌ను ఎలా చూడాల‌నుకుంటున్నారో, వారి అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా గుంటూర్ టాకీస్ లో అంద‌రినీ సంతృప్తి ప‌రిచింది ర‌ష్మీ. త‌న‌ను సెక్సీ బ్యూటీ అని పిల‌వ‌డం త‌న‌కు ఓ క్రెడిట్ అని చెప్పిన ఈ యాంక‌ర్ పాప ఇప్పుడు మ‌రింత అందంగా క‌నిపించాల‌ని ఒక స‌ర్జ‌రీ కోసం అమెరికా వెళ్లింద‌ట‌. ఈ స‌ర్జ‌రీతో త‌న అందాన్ని మ‌రింత‌గా పెంచుకుని టాలీవుడ్ ఆడియ‌న్స్ కి మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉండాల‌న్న‌ది ర‌ష్మీ త‌ప‌న‌.