Rana As Sardar


We all know how powerful is the word 'Sardar' , it became even more powerful after Pawan kalyan did Sardar gabbarsingh.  Now Rana is going to do a movie with this title. Recently a film 'Sardar ji' released in Bollywood which is made with the budget of just 20 crores and collected 50 crores at box office. There is a info that Rana bought the remake rights of that movie.
Rana is producing this movie himself. Rana got cent % marks with his performance in Bahubali as Bhallaladeva. Now he is trying to prove himself as solo hero. Rana added this movie to his list in his continuous films which he is doing.
స‌ర్దార్ గా భ‌ల్లాల‌దేవ‌..
స‌ర్దార్.. అనే ప‌ద‌మే ఎంత‌టి ప‌వ‌ర్ ఫుల్ అనేది అంద‌రికీ తెలుసు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా వ‌ల్ల ఈ ప‌దానికి మ‌రింత క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇదే టైటిల్ తో రానా ఒక సినిమా చేయ‌నున్నాడ‌ట‌. ఇటీవ‌లే పంజాబీలో ''స‌ర్దార్ జీ'' అనే చిత్రం 20 కోట్ల‌తో నిర్మించ‌గా, ఆ సినిమా 50కోట్లు రాబ‌ట్టి సంచలనాన్ని సృష్టించింది. దీంతో సినిమా రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేశార‌ని స‌మాచారం.
'స‌ర్దార్' అనే టైటిల్ కు ఒక రేంజ్ లో క్రేజ్ ఉండ‌టంతో తానే స్వీయ నిర్మాణంలో ఈ సినిమా చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. బాహుబ‌లి లో భ‌ల్లాల‌దేవగా నూటికి నూరు మార్కులు కొట్టేసిన రానా, ఆ త‌ర్వాత నుంచి సోలో హీరోగా స‌త్తా చాటుకోవ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈ నేప‌థ్యంలో వ‌రుస సినిమాలు చేయ‌నున్న రానా లిస్ట్ లోకి స‌ర్దార్ కూడా జాయిన్ అయింద‌న్న‌మాట‌.