Ram Wants to Change Janatha Garage Caption


Ram-Wants-To-Change-Janatha-Garage-Tagline-1463892572-103 Janatha Garage..The most awaiting movie of NTR fans...This film will be screened on theaters by August.Team of GJ is trying all the possibilities to finish the shoot & all other works by June ending. On the occasion of Jr.NTR's birth day JG team launched First look & on Mohan Lal's birth day Second look of JG in which Mohan Lal is highlighted. May-20th Jr.NTR's birth day, Every one are tweeting Birth day wishes to NTR & our young hero ram too did the same but in a different style. JANATHA GARAGE -EKADA ANNI REPAIRLU CHEYABADUNU is the caption of the film & Ram wanted to change the caption after its release. IT is not that Ram didn't like the caption ,It's about changing it into " ICHUTA ANNI RECORDULU SET CHEYABADUNU " this way he tweeted and wished Jr.NTR for his birth day and upcoming film's success.   జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ జనతా గ్యారేజ్. దాదాపుగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు ప్ర‌యత్నాలు చేస్తున్నారు.రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా జ‌న‌తాగ్యారేజ్ లో ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్ ని, మోహ‌న్ లాల్ పుట్టినరోజు సంద‌ర్భంగా మోహ‌న్ లాల్ ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. జనతా గ్యారేజ్ కి సంబంధించి లోగో డిజైన్ అదిరిపోయింద‌నే టాక్ అంద‌రినుండి వ‌చ్చింది. 'ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడునుస‌ అనే జ‌న‌తా గ్యారేజ్ కేప్ష‌న్ ను మార్చాలంటూ ఎన‌ర్జిటిక్ స్టార్ ఒక ట్వీట్ చేశాడు. అలాగ‌ని ఉన్న కేప్ష‌న్ న‌చ్చ‌లేద‌ని కాదు..ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ చెబుతూ హీరో రామ్ పెట్టిన ట్వీట్ ఇది. "జనతా గ్యారేజ్ కేప్షన్ 'ఇచ్చట అన్ని రికార్డులు సెట్ చేయబడును'కి రిలీజ్ తర్వాత మారాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్" అంటూ త‌న స్టైల్ లో ఈ యంగ్ హీరో విష్ చేశాడు