Latest News

హిందీ భాషపై పట్టుకోసం తంటాలు... బాలీవుడ్ ని టార్గెట్ చేస్తున్న ప్రభాస్ శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' లో నటించడం చాలా ఆనందాన్నిచ్చింది - హీరోయిన్ దీప్తి శెట్టి సినీ కార్మికుడికి సి.ఎమ్. రిలీఫ్ ఫండ్ క్రింద‌ 2ల‌క్ష‌ల‌ రూపాయ‌లు అఖిల్ సినిమా యాక్ష‌న్ పార్ట్ పూర్త‌య్యింది...మంచి తెలుగు టైటిలే పెడ‌తాం : నాగార్జున‌ పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనని ఫిక్స్ అయ్యారట! సీనియర్ నటుడు చలపతిరావు మాటలను ఖండిస్తున్న సినీ ప్రముఖులు కేశవ సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ప్రశంసలు అట్టహాసంగా జరిగిన వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిరాశలో మహేష్ బాబు ఫాన్స్ ఈ 'అంధ'గాడిని ప్రేక్షకులు చూడగలరా...!

Ram Charan Movie New Schedule in Hyderabad From 22nd


Mega Power Star Ram Charan Movie new Schedule in Hyderabad from 22nd
Mega Power Star Ram Charan who is on full swing with consecutive hits is presently working with stylish director Surender Reddy for a new film which is going on at brisk pace with its shoot. Ace producer Allu Arvind who produced several prestigious ventures under Geetha Arts banner is producing the movie.
Ram Charan went for complete makeover and will be seen with stunning new look in the movie. To portray the role, Charan took special care and underwent vigorous training.
Expectations are sky high on the film that has unique concept. The makers are putting all efforts to reach the expectations. The production unit is going to film few crucial sequences and an action sequences in a new schedule in Hyderabad that begins from 22nd of this month.
Post this schedule, the film unit members will head to Kashmir on June 20th to shoot important sequences on lead cast. This yet to be titled movie is official remake of Tamil super hit movie Thani Oruvan which raked over Rs 100 crores at box office.
Rakul Preet Singh’s glamour and Aravind Swamy’s performance are going to be biggest highlights of the movie, apart from Ram Charan’s stunning new look and outstanding screen presence.
While speaking on the occasion, producer Allu Aravind said, “Shooting is happening at jet speed for our film with Ram Charan being made under Surender Reddy’s direction. Ram Charan is working hard for the cop role in the movie. We are going to see yet another stylish making from Surender Reddy. He will be showing Charan in different look. Hyderabad schedule will start from 22nd and we are going to shoot some important sequences and an action sequences in a grand manner. We have planned to can crucial scenes in exotic locals of Kashmir from 20th of June.”
Cast
Ram Charan, Rakul Preet Singh, Arvind Swamy, Nasser, Posani Krishna Murali and others
Technical experts
Cinematographer : Aseem Mishra, Music : Hip Hop Aadi, Production designer : Rajivan, Art : Nagendra, Editor : Navin Nooli, Executive Producer : V Y Praveen Kumar, Co-producer : N V Prasad,Producer: Allu Aravind, Director: Surender Reddy
  ఈనెల 22నుంచి హైదరాబాద్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ మూవీ షెడ్యూల్ వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా, ప్రతిష్టాత్మక చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో, స్టైలిష్ డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రాంచరణ్ న్యూ లుక్ లో కనిపించబోతున్నారు. క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. చెర్రీ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. విభిన్నమైన కథాంశంతో రాం చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఈ నెల 22నుంచి హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ పార్ట్ చిత్రీకరించనున్నారు. వచ్చే నెల 20 నుంచి కాశ్మీర్ లో కీలకమైన షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. రకుల్ ప్రీత్ అందచందాలు, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.... రాంచరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాంచరణ్ ఈ క్యారెక్టర్ కోసం బాగా కష్టపడుతున్నాడు. తనను తాను డిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేసుకోబోతున్నాడు. సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ ని మరోసారి చూడబోతున్నాం. అరవింద్ స్వామి క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఈనెల 22నుంచి హైదరాబాద్ లో షూటింగ్ చేయబోతున్నాం. ఈ షెడ్యూల్ లో ఇంపార్టెంట్ సీన్స్ తో పాటు... యాక్షన్ పార్ట్ ని గ్రాండియర్ గా షూట్ చేయబోతున్నాం. వచ్చే నెల 20 నుంచి కాశ్మీర్ ని అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలు ప్లాన్ చేశాం. అని అన్నారు. నటీనటులుః రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు సాంకేతిక నిపుణులుః సినిమాటోగ్రాఫర్ - అసీమ్ మిశ్రా, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్,కో ప్రొడ్యూసర్ - ఎన్.వి.ప్రసాద్, ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్, దర్శకుడు - సురేందర్ రెడ్డి