Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Ram Charan In Trivikram Direction


All eyes are on the next movie of Trivikram after the success of A Aa.Dilraju said Trivikram is going to his next movie with a star hero. Somebody thought that pawan kalyan may be the hero.
But already Dasari confirmed as producer for pawan trivikram film. Now there is a talk in industry that Charan is the hero for Trivikram movie in Dil Raju production.Now after Pawan -Trivikram and Charan-Surender Reddy next movie is Trivikram-Charan combination says the inside sources.
గురూజీతో చెర్రీ?
త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్ లో వ‌చ్చిన అ..ఆ విజ‌యవంతం అవ‌డంతో, అంద‌రూ త‌న నెక్స్ట్ సినిమాపై దృష్టిపెట్టారు. ఈ నేప‌థ్యంలోనే త్రివిక్ర‌మ్ తో త్వ‌ర‌లోనే ఒక స్టార్ హీరోతో సినిమా చేయ‌బోతున్నానని దిల్ రాజు చెప్పిన మాట‌ల‌తో అంద‌రూ ఆ హీరో ఎవ‌ర‌బ్బా అని సందేహంలో ఉన్నారు. కొంత‌మంది ప‌వ‌న్ క‌ళ్యాణే ఆ సినిమా హీరో అనుకుంటున్నారు.
కానీ ఆల్రెడీ ప‌వ‌న్, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో రానున్న సినిమాకు దాస‌రి నిర్మాత‌గా ఖ‌రార‌య్యారు. ఈ త‌రుణంలోనే త్రివిక్ర‌మ్ తో దిల్ రాజు బ్యాన‌ర్ లో రానున్న సినిమాలో రామ్ చ‌ర‌ణ్ హీరో అనే టాక్ వినిపిస్తోంది. ఆమధ్య చెర్రీ కూడా త్రివిక్ర‌మ్ తో సినిమా చేయాల‌నే కుతూహ‌లంతో ఉన్నాడు. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్-త్రివిక్ర‌మ్, సుకుమార్- చ‌ర‌ణ్ కాంబినేషన్ త‌ర్వాత దిల్ రాజు-త్రివిక్ర‌మ్-చ‌ర‌ణ్ కాంబినేషన్ లో సినిమా వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని అనుకుంటున్నారు.