Ram Charan As Doctor In Formula-X


Most of the Ram charan roles are mass. Now he is trying to do a new experiment.Ram charan is seen as Doctor in Sukumar film.There is a news that the movie title also fixed as 'Fourmula X'.
Sukumar movie means we can expect new story for sure. There is a news that this movie is a scientific thriller. Fans are very excited about this film. Sukumar designed this character very fresh and different they said.Ram charan accepted this film because if new experiment. This movie is going floors form august last week or September 1st week.
డాక్ట‌ర్ అవ‌తార‌మెత్త‌నున్న రామ్ చ‌ర‌ణ్
ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్కువగా మాస్ ఆడియ‌న్స్ ను  అల‌రించే పాత్ర‌ల‌నే ఎక్కువ‌గా చేస్తూ వ‌చ్చిన చెర్రీ ఈసారి ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమా చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డాడు. రామ్ చ‌ర‌ణ్ క‌థాన‌య‌కుడిగా ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించ‌నున్న పాత్ర‌లో చ‌ర‌ణ్ డాక‌ర్ట్ గా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమాకు ఫార్ములా-X అనే టైటిల్ ను కూడా ప‌రిశీలిస్తున్న‌ట్లు ఈమ‌ధ్య వార్త‌లొచ్చాయి.
సుకుమార్ సినిమా అంటే కొత్త‌గా ఉంటుంద‌నే విష‌యం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. రామ్ చ‌ర‌ణ్  డాక్ట‌ర్ గా న‌టించనున్న ఈ సినిమా సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ అనే టాక్ కూడా వినిపిస్తుంది. దీంతో ఈ సినిమా విశేషాల ప‌ట్ల  అభిమానులు  ఆస‌క్తిని వ్య‌క్తం చేస్తున్నారు. సుకుమార్ ఈ డాక్ట‌ర్  పాత్ర‌ను మ‌రింత వైవిధ్య‌భ‌రితంగా, ఆస‌క్తిక‌రంగా డిజైన్ చేశాడంటున్నారు. రొటీన్ కు భిన్నంగా క‌నిపించాల‌నే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేయ‌డానికి చ‌ర‌ణ్ ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించాడ‌ని, ఆగ‌స్టు చివ‌రి వారంలో కానీ, సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో గానీ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నారు.