Rakul In Pawan-SJ Surya Film?


With the 1st movie itself she got a super hit.After that she worked with all the top hero's in tollywood.Latest news is that we all know pawan kalyan and SJ surya are coming up with a new movie,Rakul is considered as heroine in this film is a hot topic. First they thought for Sruthi hassen but now the offer went to Rakul. Sruthi is busy in Shabash Naidu shoot.she already gave 60 days dates for that movie.So she can't adjust dates for pawan kalyan film.So, movie team decided to take Rakul as heroine.If this news is true we can say that Rakul is Golden leg for the film.already she acted with charan and bunny and now she gave green signal for Sai dharam Tej and pawan kalyan is not a joke.
 
 
ప‌వ‌ర్ స్టార్ కు జోడీగా ర‌కుల్?
 
మొద‌టి సినిమాతోనే విజ‌యం సాధించింది ర‌కుల్. త‌ర్వాత చెప్పుకోద‌గ్గ హిట్స్ ఏమీ లేక‌పోయిన‌ప్ప‌టికీ, అమ్మ‌డు మొదటి సినిమాతోనే దాదాపుగా టాప్ హీరోలంద‌రితో న‌టించే ఛాన్స్ అందుకుంది. ఇప్పుడు తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా ఎస్.జె సూర్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమాలో ర‌కుల్ కి ఛాన్స్ దొరికినట్లుగా చెబుతున్నారు. మొద‌ట్లో శృతిహాస‌న్ ను తీసుకున్న‌ట్లుగా వార్త‌లు షికారు చేశాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం, ఆ ఛాన్స్ ర‌కుల్ ని వ‌రించిందంటున్నారు. శ‌భాష్ నాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్న శృతి ఆ సినిమా కోసం ఆల్రెడీ 60రోజుల పాటు డేట్స్ ఇచ్చేసింద‌ట‌. దీంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకు డేట్స్ అడ్జ‌స్ట్ చేసుకోలేక‌పోయింద‌ట‌. దీంతో తెలుగులో అంద‌రి స‌ర‌స‌న న‌టించిన ర‌కుల్ ను ఎంపిక చేసింద‌ట మూవీ టీమ్. అదే నిజమైతే రకుల్ గోల్డెన్ లెగ్ అనే చెప్పొచ్చు.ఆల్రెడీ అల్లుఅర్జున్, చెర్రీ ల‌తో న‌టించిన ర‌కుల్, సాయి ధ‌ర‌మ్ తేజ్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం, ఇప్పుడు ప‌వ‌న్ జోడీగా ఛాన్స్ మామూలు విష‌యం కాదు.