RajaniKanth Creats Another Record


RAJINI KANTH .....South Super star..Man who creates records in south ,now busy with shooting KABALI . This film sets records before it gets release. We all knew that Kabali will be released in both TAMIL & TELUGU ,but team recently declared that this film will be dubbed into Malaysian Language MALAI as well. The reason behind this is that most of the Kabali movie is shot in Malaysia and there are so many popular actors of Malaysia in it & more over our Super Star Rajini is Famous in Malaysia as well. KABALI is the first south film which is dubbed into Malai Languuage. On July 1st Kabali will be released grandly in TELUGU , TAMIL & MALAI Languages.   ర‌జ‌నీకాంత్ అంటేనే కొత్త రికార్డుల‌కు పేరు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న క‌బాలి సినిమా ప‌లు విష‌యాల్లో కొత్త రికార్డుల‌ను కొడుతోంది. కాగా, మ‌లేసియా జాతీయ భాష అయిన మ‌ల‌య్ లోకి ఈ చిత్రాన్ని అనువ‌దిస్తున్నారు.  ఈ రీతిలో కూడా ఇది రికార్డు క్రియేట్ చేస్తుంది. ఒక త‌మిళ్ మూవీ మ‌లయ్ లోకి అనువాదం అవ‌డం ఇదే ప్ర‌థ‌మం. దీనికి కార‌ణం క‌బాలి సినిమా షూటింగ్ ఎక్కువ భాగం మ‌లేసియాలోనే జ‌ర‌గ‌డం, అక్క‌డి న‌టీన‌టులు కూడా ఎక్కువ మంది ఈ సినిమాలో న‌టించ‌డం.. అన్నింటికీ మించి ర‌జ‌నీకాంత్ అక్క‌డి వారికి బాగా తెలియడం. క‌బాలి సినిమాను జులై 1న తెలుగు, త‌మిళ వెర్ష‌న్ ల‌తో పాటు మ‌ల‌య్ వెర్ష‌న్ ను కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయ‌టానికి ఏర్పాట్లు చేస్తున్నారు.