Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Raja Pothineni(Ram's Cousin) Selected In Cannes Film Festival-2016


INDIAN GEMS AT CANNES

Cannes film festival..From last few days every actor all around  world  are travelling to France to attend film festival at Cannes city. This is the most prestigious film festival, which is celebrating its 69th this year  May-11th to May-22nd 2016. Our star actors Aishwarya Rai Bacchan , Sonam Kapoor , Mallika Sharavath already flew to Cannes last week. Coming to the part of TFI BAHUBALI is going to be screened on Canes theater.. Director Raja Mouli , Shobha Yarlagadda are going to take place in the discussion of Virtual Riyality Technology. Any film or short film , getting selected for Cannes film festival is pure hard work & dedication of the team towards films. One more Telugu guy's short film got selected in Cannes... " 60 EIGHT " is the short film getting ready to be screened on Cannes Theater. This short film duration is just 15 minutes ,were the story revolves around 'Eight year' small boy. "Raja Nishanth Pothineni" is the writer & director of  "60 Eight" . Raja Pothineni is Brother's son of "Sravanthi" Movies RaviKishore & Cousin to hero Ram Charan. It's a proud time for all TFI that our Telugu gem is shining at Cannes film festival this year... Film Jalsa wishes Raja Nishanth Pothineni for his upcoming projects..   కేన్స్ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల్లో తెలుగు కుర్రాడి సినిమా కేన్స్ చ‌ల‌న చిత్రోత్స‌వాలు.  ఇప్పుడు అంద‌రీ దృష్టి దీనిపైనే.  ఫ్రాన్స లోని కేన్స్ న‌గ‌రంలో ఈనెల 11న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభ‌మైన ఈ చ‌ల‌న‌చిత్రోత్స‌వాలు 22వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో ఇప్ప‌టికే మ‌న దేశానికి చెందిన న‌టీమ‌ణులు ఐశ్వర్యా రాయ్, మల్లికా శెరావత్, సోనమ్ కపూర్ మెరిశారు.  ఇదిలా ఉంటే మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి అక్క‌డ బాహుబ‌లి స్క్రీనింగ్ జ‌రగ‌నుంది. దీనిలో భాగంగా అక్క‌డ జ‌రిగే వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీ గురించి రాజ‌మౌళి, శోభు యార్ల‌గ‌డ్డ అక్కడి చ‌ర్చావేదిక‌లో పాల్గొన‌నున్నారు. అంతే కాదు అక్క‌డెక్క‌డో షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన తెలుగు కుర్రాడు ద‌ర్శ‌క‌త్వ‌వం వ‌హించిన సినిమా సెలక్ట్ కావడం మరో విశేషం. ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ చిన్న తమ్ముడు డా. రమేశ్ బాబు కొడుకు, ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కజిన్ బ్రదర్.. రాజా నిషాంత్ ఈ చిత్రానికి స్వ‌యంగా క‌థ రాసుకుని, దర్శకత్వం వహించారు. '60 ఎయిట్' పేరుతో స్వీయ దర్శకత్వంలో రాజా ఈ చిత్రాన్ని రూపొందించారు. 15 నిమిషాల నిడివి క‌లిగిన ఈ చిత్రం ప్ర‌ధానంగా ఎనిమిదేళ్ల కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం కాన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు అర్హత పొందడం మనకు గర్వకారణం.