Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

Raj Tarun Next's Is a Crime Comedy


With Eedorakam Adorakam success Raj tarun is selecting his next movies very fast. In this process youthful director Vamshi Krishna who previously directed Dongata will direct Raj taruns next film Raj tarun also gave green signal to him.This is a crime comedy.Raj tarun liked it in his 1st sitting. Raj tarun gonna look  new in this film. Script work is under process. Once the script work is done the movie will go on floors.
 
దొంగాట డైర‌క్ట‌ర్ తో రాజ్ త‌రుణ్
ఈడోర‌కం ఆడోర‌కం సినిమా స‌క్సెస్ తో మంచి ఊపు తెచ్చుకున్న రాజ్ త‌రుణ్ త‌న నెక్స్ట్ సినిమాల‌కు కొత్త క‌థ‌ల‌ను త్వ‌ర‌త్వ‌ర‌గా ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న దొంగాట చిత్రంతో యూత్ ను విప‌రీతంగా అల‌రించిన డైర‌క్ట‌ర్ వంశీకృష్ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈసినిమాను తెర‌కెక్కించిన విధానం, దానిలోని కామెడీ అంద‌రికీ న‌చ్చ‌డంతో ఈ ద‌ర్శ‌కుడి నుంచి మ‌రో సినిమా ఎప్పుడొస్తుందా అనే అంద‌రూ ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వంశీ ఒక క్రైమ్ కామెడీ క‌థ‌ను రాజ్ త‌రుణ్ కి వినిపించ‌గా, వెంట‌నే రాజ్ ఓకే చేశాడ‌ట‌. రాజ్ త‌రుణ్ కొత్త‌లుక్ లో క‌నిపించ‌నున్న ఈ సినిమాకు ప్ర‌స్తుతం డైర‌క్ట‌ర్ స్క్రిప్ట్ వ‌ర్క్ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. స్క్రిప్ట్ పూర్త‌యిన వెంట‌నే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు.