Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Radhika Apte is All Kinds Of Sexy


తెలుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’తో పరిచయం అయిన రాధికా ఆప్టే తర్వాత నందమూరి బాలకృష్ణ లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. అయితే ఈ అమ్మడు మాత్రం తెలుగు ఇండస్ట్రీ ముఖ్యంగా తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసి అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మ‌రోసారి సోష‌ల్ మీడియాలో రాధికా ఆప్టే సంచ‌ల‌నం సృష్టించింది. aradhika-647x450 తెలుగు నుంచి బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన రాధికా ఆప్టే అడల్ట్ కంటెంట్ చిత్రాల్లో నటించి కుర్రకారు మతులు పోగొట్టింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే రాధికా ఆప్టే రీసెంట్ గా సిగరెట్ తాగుతూ సెక్సీ ఫోజ్ తో సెల్పీ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పెద్ద సంచలనమే సృష్టించింది. తర్వాత వైట్ షర్టులో హాట్ హాట్ గా కనిపించి అందాలు ఆరబోసిన రాధిక ఆప్టే మళ్లీ టాప్ లేపేసింది. గ‌తంలో డేటింగ్ గురించికూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాధికా ఆప్టే అందాలు ఉన్నవి చూపించడానికే కానీ దాచుకోవడానికి కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. రీసెంట్ గా జీక్యూ మేగజైన్ కోసం అమ్మడు ఓ హాట్ ఫోటోషూట్ చేసింది. బ్లాక్ కలర్ కోట్ వేసుకుని.. లోపల ఏం వేసుకోకుండా.. ముందు బటన్స్ అన్నింటినీ వదిలేసి రాధికా ఆప్టే ఇచ్చిన ఫోజులు.. చూసినోళ్ల కళ్లలోనే మంటలు పుట్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. https://www.youtube.com/watch?v=6czRI_rY9zo