Puri Jagannadh Apology To Abhishek Distributers


Prui is Sorry... Puri claimed that Loafer distributors Abhishek Nama , Ram Das Naidu & kali sudheer are Threatening him . But ,now due to anonymous reasons Puri took his complaint back and apologized to Abhishek & Ram das naidu. Abhishek friends were telling that Kali sudheer was in tour when the argument raised. Abhishek and other producers want to claim that Puri Jagannadh spoiled their reputation in public. They wanted to take this to court as puri claimed false statement on them. Industry heads are trying to solve this problem than prolonging this issue .

లోఫ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు సారీ చెప్పిన పూరీ..
లోఫ‌ర్ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్ల పై ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ అభిషేక్ నామా, రామ్ దాస్ నాయుడు, కాళీ సుధీర్ లు త‌న‌ను బెదిరిస్తున్నారంటూ పోలీసుల‌కు ఇచ్చిన కంప్లైంట్ ను పూరీ వాప‌స్ తీసుకుని, . అభిషేక్ - రామ్ దాస్ నాయుడులకు క్షమాపణలు చెప్పాడు. అసలు వివాదం జ‌రిగిన టైమ్ లో కాళీ సుధీర్ ఆ ప్లేస్ లోనే లేడ‌ని, సుధీర్ టూర్ లో ఉన్నాడ‌ని అభిషేక్ స‌న్నిహితులు చెప్తున్నారు. సారీ చెప్పినంత మాత్రాన త‌మకు పోయిన ప‌రువు తిరిగి రాద‌ని, త‌న‌పై త‌ప్పుడు కేసు పెట్టినందుకు పూరీపై ప‌రువు న‌ష్టం దావా వేసేందుకు సుధీర అవుతున్నాడ‌ట‌. ఈ వివాదాన్ని చ‌ర్చ‌ల‌తోనే ప‌రిష్క‌రించేలా ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.