Priyamani Engaged To Musthafa Raj


Priyamani ..Who won National award for the movie " Paruthi Veeran " & been a lead actress all over south is now lack of movie offers from long time. So,what is she doing when she don't have movies in her hands?? Simple now she is planing her marital life... Priyamani who is in love with Chennai business man Mustufa Raj ,got Engaged today at her home town Bangalore with in the presence of their family members.. Priya & Mustufa Raj's love track was running from 3 long years & due to less movie offers now priyamani is looking forward in her life with her boyfriend. Mustufa Raj is a business man in chennai & Produced few Kannada movies as well. Soon these two love birds will get marry & they announced that wedding will be very simple at registrar office. Lets see whether priya will announce her wedding date to every one or not..??!!

ఎవ‌రికీ చెప్ప‌కుండానే ప్రియ‌మ‌ణి అంత‌ప‌ని చేసేసింది
సినిమాల‌కు సెల‌వు ఇచ్చేసిన ప్రియ‌మ‌ణి ఇప్పుడేమి చేస్తుంది. ఏం చేస్తుంది పెళ్లి చేసుకుని సెటిల‌వ్వ‌డం త‌ప్ప‌. ఆ దిశ‌గానే ప్రియ‌మ‌ణి అడుగులేస్తుంది. తాను మూడేళ్లుగా ప్రేమిస్తున్న ముస్త‌ఫా రాజ్ తో ఈరోజు ఎటువంటీ హంగూ ఆర్భాటాలు లేకుండా నిశ్చితార్థం చేసేసుకుంది ఈ భామ‌.బెంగుళూర్ లోని త‌న స్వ‌గృహంలో కుటుంబ స‌మేతంగా ముస్త‌ఫారాజ్ తో నిశ్చితార్థం చేసుకుంది. ఇద్ద‌రూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నామ‌ని, త్వ‌ర‌లోనే ఆడంబ‌రాలేమీ లేకుండా రిజిస్ట‌ర్ మ్యారేజ్ చేసుకుంటున్న‌ట్లు ప్రియ‌మ‌ణి చెప్పింది.
ముస్త‌ఫా రాజ్ చెన్నైకి చెందిన బిజినెస్ మెన్ మ‌రియు క‌న్న‌డ‌లో కొన్ని సినిమాల‌కు ప్రొడ‌క్ష‌న్ కూడా చేశాడు. ఇలా వీరిద్ద‌రి మధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి ఇప్పుడు నిశ్చితార్థం వ‌ర‌కు వెళ్లింది. ఈ మ‌ధ్య త‌నకు సినిమాలు రాక‌పోవ‌డం, దానికి తోడు ప్రియుడు నిర్మాత కావ‌డంతో ఇక లాభం లేద‌ని ప్రియ‌మ‌ణి పెళ్లి పీట‌లెక్క‌డానికి సిద్ధ‌మైపోయింది.ప‌రుత్తి వీర‌న్ సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈభామ ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లోనూ న‌టించింది.
    https://www.youtube.com/watch?v=ZvTR_ijl3J0