Premam Teaser On Nagarjuna Marraige Day


Everyone is eagerly waiting Naga chaitanya upcoming film Premam. There are three heroine in this film. Already this film is a huge hit in Tamil and Malayalam languages. So for bringing more anxiety in the audience movie unit are releasing teaser of this movie.
A Special day also fixed for releasing this teaser. This month 11th is marriage anniversary of Nagarjuna and Amala. So, on this event movie unit is going to release the teaser of Premam. Chandoo mondeti is directing this film. producers  are planning to release Audio of this is film on august 12th.
 
 తండ్రి పెళ్లి రోజున కొడుకు టీజ‌ర్
 
నాగ‌చైత‌న్య హీరోగా నటించిన ప్రేమ‌మ్ సినిమా కోసం అంద‌రూ ఎంత‌గానో ఎదురుచూస్తుంది.ముగ్గురు హీరోయిన్ల‌తో హీరో కొన‌సాగించే ప్రేమ మ‌జిలీగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. పైగా త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఈ సినిమాకు అనూహ్య‌మైన విజ‌యం వ‌రించింది. దీంతో ఈ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించ‌డం కోసం ఒక స్పెషల్ టీజ‌ర్ ను రిలీజ్ చేయనుంది ప్రేమ‌మ్ యూనిట్.
ఇందుకోసం ఒక స్పెషల్ డే ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఈనెల 11న నాగార్జున‌, అమల పెళ్లి రోజు సంద‌ర్బంగా ఈ టీజ‌ర్ ను రిలీజ్ చేయడానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు టాక్. ఈ విష‌య‌మై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం కూడా ఉంది.చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.