Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Premam Bueaty With Mega Hero


ప్రేమ‌మ్ హీరోయిన్ తో మెగాహీరో
 
అస‌లు వ‌రుణ్ తేజ్ కొత్త సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందో తెలీదు కానీ, త‌న నెక్స్ట్ మూవీకి సంబంధించిన వార్త‌లు మాత్రం చాలానే వ‌స్తున్నాయి. శ్రీను వైట్ల‌తో మ‌నోడు చేయాల్సిన మిస్ట‌ర్ ను ప‌క్క‌న పెట్టి ఇప్పుడు అంద‌రూ శేఖ‌ర్ క‌మ్ముల, దిల్ రాజు ,వ‌రుణ్ కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమా మీద ఫోకస్ చేస్తున్నారు.
ఫీల్ గుడ్ మూవీస్ కు కేరాఫ్ శేఖ‌ర్ క‌మ్ముల‌. దిల్ రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లోఈయ‌న తాజాగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నటించ‌నున్నఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వ‌ర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. అయితే ఇందులో కథానాయికగా సాయి పల్లవిని అడ‌గ‌గా, ఆమె ఓకే అన్న‌ట్లు తెలుస్తుది. మలయాళంలో సూపర్ హిట్టయిన 'ప్రేమమ్' సినిమాతో తమిళ అమ్మాయి సాయి పల్లవి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.