క్యూరియాసిటీ పెంచుతున్న టీజర్


టైటిల్ తోనే క్రేజ్ ను సంపాదించుకున్న  'పిచ్చిగా నచ్చావ్ 'సినిమా యిప్పుడు రిలీజయిన టీజర్ తో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది .ఢిఫరెంట్ బ్యాక్డ్రాపు , బ్యూటిఫుల్ లొకేషన్స్ ,ఇంట్రెస్టింగ్ షాట్స్ తో మంచి బ్యాగ్రౌండ్ మ్యుజిక్ తో ఉన్న టీజర్ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ సైట్స్ లో హల్ చల్ చేస్తుంది . శ్రీవత్స క్రియేషన్స్ బ్యానరుపై వి.శశిభూషణ్ డైరెక్షన్లో కమాల్ కుమార్ నిర్మిస్తున్నాడు . యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్  గా వస్తున్న సినిమా ద్వార నటుడు ఉత్తేజ్ కుతురు చేతన హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది .సంజీవ్ ,నందు ,కారణ్య ముఖ్య పాత్రలు చేస్తున్న సినిమా అడియో ఆదిత్య మ్యుజిక్ ద్వార త్వరలో రిలీజ్ అవ్వనుంది .సినిమాకి కెమరా వెంకట హనుమ  ,మ్యుజిక్ రామ్ నారాయణ  ,ప్రొడక్షన్ కంట్రోలర్ పుచ్చా రామకృష్ణ .