పెళ్లి చూపులు సినిమాకి అవార్డ్స్ రావడం చాల సంతోషంగా ఉంది : నిర్మాతలు


ఇటీవలె ఘన విజయం సాధించిన పెళ్ళిచూపులు చిత్రం రెండు నెషనల్ ఆవార్ద్స్  సొంతం చెసుకున్న సందర్భంగా నిర్మాతలు రాజ్ కందుకూరి మరియు యష్ రంగినెని లు సమ్యుక్తంగా వారి ఆనందాన్ని పత్రికా ముఖంగా తెలియచెస్తూ  పెక్షకులకు జ్యురి సభ్యులకు మరియు పాత్రికెయ మిత్రులకు మనస్పూర్తిగా వారి కృతజ్ఞతలు చెశారు.
అలాగె మె ౩న జరిగె నెషనల్ అవార్ద్స్ వెడుకలొ ఢిల్లి లొ వారిద్దరూ అవార్ద్స్ తీసుకొబొవడం చాలా ఆనందం గా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వారు పెళ్ళిచూపులు చిత్ర సభ్యులను కూడా అభినందించారు.