Pawan Kalyan Plan To Come With Dasara


Pawan kalyan may come this dussera with a bang this time. Present he is working in SJ surya direction which is going to start it's shoot very soon. Pawan kalyan said to complete movie in 3 months as early as possible to the director and producers.

They said they will try their level best if not the movie may release for sankranthi next year.as Pawan kalyan sentiment movie is gonna start at Pollachi. After that movie shifts to Mumbai.this movie is produced by Sharath marar and Anup Rubens is composing the tunes.

 ద‌స‌రాకి రావాల‌నుకుంటున్న ప‌వ‌న్
చూస్తుంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్  ఈసారి ద‌స‌రా బ‌రిలోకి దిగే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లున్నాడు. ప్ర‌స్తుతం ఎస్.జె సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. సినిమాను 3నెల‌ల్లో పూర్తి చేసి సాధ్య‌మైనంత వ‌ర‌కు ద‌స‌రాకి రిలీజ్ అయ్యేలా చూడమ‌ని ప‌వ‌న్ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు చెప్పాడ‌ట‌.
 ఈ త‌రుణంలో అలాగే  ప్ర‌య‌త్నం చేద్దామ‌ని, ఒక‌వేళ కుద‌రని  ప‌క్షంలో సంక్రాంతికి రిలీజ్ చేద్దామ‌న్న యోచ‌న‌లో ఉన్నార‌ట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ఆల్రెడీ ప‌వ‌న్ సెంటిమెంట్ ప్ర‌కారం ఈ సినిమాను పొల్లాచ్చిలో స్టార్ట్  చేయ‌డానికి రంగం కూడా సిద్ద‌మైంది. ఈ త‌ర్వాత ఎక్కువ భాగం షూటింగ్  ముంబైలోనే జ‌ర‌గ‌నున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తుండ‌గా, అనూప్ రూబెన్స్  సంగీతం అందిస్తున్నారు.