Latest News

హిందీ భాషపై పట్టుకోసం తంటాలు... బాలీవుడ్ ని టార్గెట్ చేస్తున్న ప్రభాస్ శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' లో నటించడం చాలా ఆనందాన్నిచ్చింది - హీరోయిన్ దీప్తి శెట్టి సినీ కార్మికుడికి సి.ఎమ్. రిలీఫ్ ఫండ్ క్రింద‌ 2ల‌క్ష‌ల‌ రూపాయ‌లు అఖిల్ సినిమా యాక్ష‌న్ పార్ట్ పూర్త‌య్యింది...మంచి తెలుగు టైటిలే పెడ‌తాం : నాగార్జున‌ పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనని ఫిక్స్ అయ్యారట! సీనియర్ నటుడు చలపతిరావు మాటలను ఖండిస్తున్న సినీ ప్రముఖులు కేశవ సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ప్రశంసలు అట్టహాసంగా జరిగిన వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిరాశలో మహేష్ బాబు ఫాన్స్ ఈ 'అంధ'గాడిని ప్రేక్షకులు చూడగలరా...!

Oka Manasu A Pleasant Teaser


Mega Brother Nagababu's daughter, Princess Niharika has been appointed as the host for dance program in an entertainment channel. Niharika Reputed as anchor in a short time ..She started a Web series "Mudda Pappu avakaya" which impressed every one.. Now it comes to steal the hearts of Mega fans with the film OKA MANASU.. Naga shaurya, Niharika staring this film,Unit finished shooting and the team busy with post production work. Oka Manasu Unit is set to celebrate the release of the audio On October 18 in the presence of mega hero Ram Charan, from the hands of the audio will be released into the market. However, the audio teaser of Oka Manasu was released earlier. Sunil Kashyap music in the teaser, the locations of shot, naga shaurya & Niharika are simply superb. There were many rumors out can Niharika act so well or just coming from Mega family is enough..?? But for all these questions she answered with her web series Mudda Pappu Avakai. Naga Shourya & Niharika attracts much attention with their appearance in the teaser. After watching the Poster of Oka Manasu Niha got good appreciation from critics as well..Let us wait & see how Trailer is going to swing with all the gossipers... అంద‌రికీ చేరువ‌వుతున్న "ఒక మ‌న‌సు" మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారాల కూతురు, మెగా ప్రిన్సెస్ నిహారిక ఒక ఎంట‌ర్ టైన్ మెంట్ ఛానల్ నిర్వ‌హిస్తున్నడ్యాన్స్ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా బాధ్య‌త‌లు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. త‌క్కువ టైమ్ లోనే యాంక‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్న నిహారిక.. ముద్దపప్పు ఆవ‌కాయ అంటూ వెబ్ సిరీస్ తో వ‌చ్చి ఆక‌ట్టుకుంది. ఇప్పుడు మ‌ళ్లీ ఒక మ‌న‌సుతో అంద‌రి హృద‌యాల‌ను దోచుకోడానికి వ‌స్తుంది ఈ అల్ల‌రిపిల్ల‌. నాగ‌శౌర్య‌, నిహారిక జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈనెల 18న మెగా హీరోల స‌మ‌క్షంలో రామ్ చ‌రణ్ చేతుల మీదుగా ఆడియో మార్కెట్ లోకి విడుద‌ల కానుంది. అయితే దీనికి సంబంధించిన ఆడియో టీజ‌ర్ ను ఒక మ‌న‌సు మూవీ టీమ్ రిలీజ్ చేశారు. టీజ‌ర్ లో సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్, ఆ లొకేష‌న్ల‌ను చిత్రీక‌రించిన విధానం, నాగ‌శౌర్య లుక్స్ సింప్లీ సూప‌ర్బ్. ఇక నిహారిక గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎంత మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తే మాత్రం అంద‌రికీ యాక్టింగ్ వ‌స్తుందా అనే కొంద‌రి ప్ర‌శ్న‌ల‌కు ఆల్రెడీ ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ వెబ్ సిరీస్ తోనే స‌మాధాన‌మిచ్చిన నిహా.. ఈ టీజ‌ర్ లోనూ త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. టీజ‌ర్ తోనే అంద‌రి నుండి ప్ర‌శంస‌లు అందుకుంటున్ననిహారిక ట్రైల‌ర్ లో ఎంత హ‌డావుడి చేస్తుందో మ‌రి. Here it is : Oka Manasu Music Teaser https://www.youtube.com/watch?v=QWhw6Cs1F0c Oka Manasu Movie Teaser ... https://www.youtube.com/watch?v=7B5QzVE-X5E&feature=youtu.be