Nithin Visits Janatha Garage Sets


We know that Koratala is directing a movie with NTR named 'Janatha garage'. Present this movie is shooting in Hyderabad. A song is being canning on the lead pair NTR and Samantha. At the same time a surprise guest visited the set. Nithin went to the sets of 'Janatha garage'and spoke with them. He tweeted " Visited #janatagarage sets today..met @tarak9999 after longtime,such a treat to see him dance😍😍 " .
జ‌న‌తా గ్యారేజ్ కు ఆనంద్ విహారి
కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా జ‌న‌తా గ్యారేజ్ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది. ఒక భారీ సెట్ లో ఎన్టీఆర్, స‌మంత ల‌పై ఒక పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు జ‌న‌తా గ్యారేజ్ టీమ్. అదే స‌మ‌యంలో జ‌న‌తా గ్యారేజ్ సెట్ కి అనుకోని అతిధి వ‌చ్చారు. నితిన్ సెట్స్ కి వెళ్లి టీమ్ అంద‌రితో ఆప్యాయంగా మాట్లాడాడు. ఎన్టీఆర్ ను చూసి చాలా రోజులైంద‌నీ, ఆయ‌న‌ని క‌లుసుకోవ‌డం కోస‌మే జ‌న‌తా గ్యారేజ్ సెట్స్ కి వెళ్లాన‌ని నితిన్ చెప్పాడు.
సెట్స్ లో ఎన్టీఆర్ డ్యాన్స్ చూడ‌టం థ్రిల్ గా అనిపించింద‌ని నితిన్ అన్నాడు. అ..ఆ స‌క్సెస్ ను ఎన్టీఆర్ తోనూ, కొర‌టాల తోనూ పంచుకున్నాడు నితిన్. వ‌రుస హిట్స్ తో ఉన్న ఎన్టీఆర్ ను, వ‌రుస బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్ తో ఉన్న కొర‌టాల కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తునే న‌మ్మ‌కంతో ఉన్నారు మూవీ టీమ్ అంతా.