Nithin Next With Kishore Tirumala


Nithin is also one person who waited for the result of A Aa.Now after the success of this film next he is planning a Bigge. He gave green signal to Kishore tirumala who previously did 'Nenu Sailaja'.
This film will be a mass action entertainer with huge budget. Now Nithin got a big market in TFI so he decided to do this film. Actually he supposed to do Gundejaari gallanthayinde sequel and some other movies but Nithin kept all those aside and gave green signal to Kishore tirumala.n Nithin himself producing this film in his home banner.
నేను.. నితిన్ అంటున్న కిషోర్ తిరుమ‌ల‌
అ..ఆ సినిమా టాక్ గురించి ఎలా ఉండ‌నుందో అని ఆతృత‌గా ఎదురుచూసిన వారిలో మొద‌టివాడు నితిన్. ఆ సినిమా ఎంత వ‌సూలు చేస్తుందో చూసి, దానికి త‌గ్గ స్క్రిప్ట్ నే ఎంచుకుందామ‌నుకున్న నితిన్ అ..ఆ ఘ‌న విజ‌యంతో పెద్ద సినిమాకే ప్లాన్ చేసుకోవ‌చ్చు. దానికి త‌గ్గ‌ట్టుగానే నితిన్ నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల స్క్రిప్టునే ఆయ‌న ప‌క్కా చేసిన‌ట్లు తెలుస్తోంది.
మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ గా తెర‌కెక్క‌నున్న ఆ సినిమాకి కొంచెం భారీగానే బడ్జెట్ అవుతుంద‌ట‌. నితిన్ కు మార్కెట్ పెరిగింది కాబ‌ట్టి అదే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడ‌ట‌. నిజానికి నితిన్ కు గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సీక్వెల్, దీంతో పాటు ఇంకో ఇద్ద‌రు, ముగ్గురు ద‌ర్శ‌కులు నితిన్ తో సినిమాకు ఆస‌క్తి చూపుతున్న‌ప్ప‌టికీ, నితిన్ మాత్రం వాట‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టి, కిషోర్ తిరుమ‌లకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌గా, ఈ సినిమాను నితిన్ త‌న సొంత బ్యాన‌ర్ లోనే సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నాడు.