Nithin About Samantha Boy Friend


Samantha...Samantha's Boy Friend.... This is the new hot topic in social media... Recently,Sam announced few details about her boy friend that he is very kind heart person & a Philanthropist,Sam posted few photos of her favorite things in that she mentioned a locket with "N" letter. With this small clue every one are searching that young south hero who is named with "N " letter. Daily Samantha is revealing small small clues about her boy friend to her fans...This became a big puzzle to media as well as to sam's fans. Besides,Nithin is busy with his new film A..Aa..promotions. Today hero Nithin spoke with media about his new film A..Aa... apart from all movie promotions ,at last Nithin tied with a question by media. Who is Samantha's BF..??Do u know him?? We heard that you and Sam are very close & she said in front of media many times. For this tricky question of media Nithin gave simple answer.. You can directly ask samantha about her boy friend. of course we are close,but not that close to discuss about personal life. More over every one of you know about him right..This is how Nithin escaped from media by telling one word answers...

ఆ హీరో మీకూ తెలుసు క‌దా- నితిన్
రీసెంట్ గా స‌మంత త‌న ప్రేమ గురించి, పెళ్లి గురించి మీడియాకు ఒక ఇంట‌ర్వూ లో చెప్పింది. తాను ఒక యంగ్ హీరో అని, సేవా థృక్ప‌థం క‌లవాడ‌ని చెప్పుకొచ్చింది ఈ సౌత్ బ్యూటీ. మ‌ళ్లీ మొన్నీ మ‌ధ్యే నాకు ఇష్ట‌మైన వాటిలో నా మెడ‌లో ఉండే ఎన్ లాకెట్ కూడా ఒక‌టి అని ట్వీట్ చేసింది. మొత్తంమీద స‌మంత త‌న ల‌వ్ గురించి ఇంకా ఎక్కువ రోజులు సాగ‌దీయ‌ద‌ల‌చుకోలేద‌నుకుంటా.త‌న ప్రేమ గురించి రోజుకో విష‌యం రివీల్ చేస్తూ పోతుంది.
విష‌యానికొస్తే.. అ..ఆ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నితిన్ ఇవాళ మీడియాతో ఇంట‌రాక్ట్ అయ్యాడు. దీనిలో భాగంగానే సినిమా గురించి, త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల గురించి ముచ్చ‌టించిన నితిన్ ను ఊహించ‌ని ప్ర‌శ్న ఒక‌టి ఢీకొంది. సమంత‌, మీరు క్లోజ్ ఫ్రెండ్స్ అంట కదా.. త‌న బాయ్ ఫ్రెండ్ యంగ్ హీరో అని చెప్పింది.. ఎవ‌రో మీకు తెలుసా అని అడిగితే.. ఆ విష‌యం మీరు స‌మంత‌నే అడ‌గండి అంటూ మాట దాట‌వేయ‌బోయారు. మీ ఇద్ద‌రూ బాగా క్లోజ్ అని స‌మంతనే చాలాసార్లు చెప్పింది క‌దా అంటే అవును. క్లోజే కానీ ప‌ర్స‌న‌ల్ విష‌యాలు డిస్క‌స్ చేసేంత క్లోజ్ కాదు అంటూనే అయినా ఆ హీరో ఎవ‌రో మీకూ తెలుసుక‌దండీ అంటూ చెప్ప‌క‌నే చెప్పేశాడు నితిన్.