Nikhil Next Movie Title fix


NIKHIL .. Fame of his debut movie HAPPY DAYS is most popular in today's young heroes. But when he faced disaster flop of hiss film ShankaraBharanam at box office this young hero is selecting stories very care fully. after a break he signed up three new films at a time. In these films one of the film director is already worked with Nikhil .In this movie there are three heroines pairing with Nikhil. Amala was the title kept in the beginning for this movie , later team changed it to " Yekadiki Pothavu Chinnavada " . This movie is already done shooting upto 60% & it is completely based on Youthful entertainer this season. Nikhil is waiting for success at least with this film.

మొద‌టి సినిమా 'హ్యాపీడేస్' తోనే త‌నకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ హీరోల్లో నిఖిల్ పేరు కూడా క‌నిపిస్తుంది. కానీ శంక‌రాభ‌ర‌ణం ప‌రాజ‌యం త‌ర్వాత నిఖిల్ క‌థ‌ల ఎంపిక‌లో చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇప్పుడు ఒకేసారి ముగ్గురు ద‌ర్శ‌కుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. వాళ్ల‌లో ఒక‌రితో నిఖిల్ ఆల్రెడీ ఒక సినిమా తీశాడు. ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్న ఈ చిత్రానికి మొద‌ట 'అమ‌ల' అనే టైటిల్ పెడుతున్న‌ట్లుగా వార్త‌లొచ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడు ''ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'' అనే టైటిల్ ను ఫిక్స్ చేశార‌ని తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి. మేఘ‌న ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ లో నిర్మిత‌మ‌వుతున్న ఈ సినిమా ఇప్ప‌టికే 60శాతం షూటింగ్ జ‌రుపుకుంది. యూత్ కి న‌చ్చే విధంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాతో మ‌రోసారి స‌క్సెస్ ను సాధించాల‌ని చేస్తున్నాడు నిఖిల్.