Nayanthara Accepted Again?


We all know the love story of Simbhu and Nayanthara which was broke up because of misunderstanding. Because of this reason from many years they are not acting. But director Paandiraj struggled very much and did a movie with them called 'Idhu namma aalu'. This movie is a huge success at the box office.
Nayan and Simbhu got a good movie in their career. With the collections got for this film producer is very happy and thinking to do a one more film with this combination. Simbu is ready for this. But Nayanthara is full busy in other films.lets wait and see if she gives green signal for this movie or not.
న‌య‌న్ ఈసారి కూడా ఒప్పుకుంటుందా..?
న‌య‌న‌తార‌, శింబు వీరు ప్రేమించుకోవ‌డం, మ‌న‌స్పర్థల కార‌ణంతో విడిపోయిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ కార‌ణంగానే చాలాకాలం నుంచి వీరిద్ద‌రూ క‌లిసి న‌టించట్లేదు. ఈ నేప‌థ్యంలోనే ద‌ర్శ‌కుడు పాండిరాజ్ నానాక‌ష్టాలు ప‌డి వీళ్ల‌ను ఒప్పించి 'ఇదు న‌మ్మ ఆళు' సినిమా చేశాడు. ఈ సినిమాపై వీరి ప్రేమ వ్య‌వ‌హారం బాగానే ప్ర‌భావం చూపి, భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. న‌య‌న్,శింబు కెరీర్ లో మంచి విజ‌యం ద‌క్కింద‌నుకుంటున్నారు. ఈ సినిమాకి వ‌చ్చిన రెస్పాన్స్, లాభాలు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఎంతో సంతృప్తి క‌లిగించ‌డంతో శింబూ ఫుల్ హ్యాపీస్. దీంతో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో మ‌రో సినిమాను రూపొందిస్తే బాగుంటుంద‌నే ఆలోచ‌న  చేస్తున్నార‌ని టాక్. ఇందుకు శింబూ సిద్ధంగానే ఉన్నా, వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న న‌య‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందా.. అన్న‌దే ప్ర‌శ్న‌.