Nayanathara Became a Producer?


NAYANA TARA... One of the south star actress is now moving forward in her movie career.. Nayana tara is all about to produce a movie of Tamil director Vignesh shiva. Nayanatara who is hurt with her past two love stories with HEro shimbu & PRabhu deva , is now driving her relation ship care fully with director Vignesh shiva. There are rumors in Kolly wood about these two love birds that Nayana tara is going to get marry him soon.. For her Love Nayana is going to Produce a film.. Lets wait and watch will this star heroine get success by the role of Producer or not...   తాను ప్రేమించిన వారి కోసం న‌య‌న‌తార ఏదైనా చేస్తుంది ఎంత‌వ‌రకైనా వెళ్తుంది అనే టాక్ ఎప్ప‌టినుంచో ఉంది. అయితే ఇప్పుడు ఆ విష‌యాన్ని నిజం చేస్తూ కోట్లు పెట్టుబ‌డి పెడుతూ నిర్మాత‌గా కూడా మార‌బోతుంది. గ‌తంలో శింబు, ప్ర‌భుదేవాలతో ప్రేమాయ‌ణాలు సాగించి, దెబ్బ‌తిన్న ఈ అందాల‌తార.. గ‌త‌కొంత కాలంగా త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేశ్ శివ ప్రేమ‌లో ప‌డింద‌ని, ఆయ‌న‌నే పెళ్లి చేసుకుంటుందని కోలీవుడ్ లో ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో ఆయ‌న కోస‌మే ఓ సినిమాని నిర్మిస్తూ నిర్మ‌తగా మార‌డానికి అమ్మ‌డు రెడీ అయిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. హీరోయిన్ గా స‌క్సెస్ అయిన ఈ భామ నిర్మ‌త‌గా కూడా స‌క్సెస్ అవుతుందో లేదో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.