Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Nayan Wears Bikini in Irumugan


In the beginning of her career Nayanatara attracted all the youth with her exposing scenes but later she accepted only the roles which have importance to her character. She did not get any situation to expose.but in her upcoming movie 'Irumugan' she is going to increase her glamour dose as per the sources of Kollywood.
Vikram is acting in the direction of Anand Shankar in which Nayanatara is going to see in a Bikini and a hot lip lock scene also picturised with the lead pair. Everyone got surprised with this news because Nayanatara accepted this kind of role after a long time. This movie is in final stages which is going to release very soon.
అందాలు ఆర‌బోస్తున్న న‌య‌న్
కెరీర్ మొద‌ట్లో ఒక రేంజ్ లో అందాల‌ను ఆరబోసిన కుర్ర‌కారుల క‌ల‌ల రాణిగా మార్కులు కొట్టేసింది న‌య‌న‌తార‌. కానీ త‌రువాత భిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ న‌ట‌న‌కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్ట‌ర్ల‌ని చేస్తూ వచ్చింది. ఈ క్ర‌మంలో ఆమె గ్లామ‌ర్ ని పెద్ద‌గా ఒల‌క‌బోసే అవ‌కాశం రాలేదు. కానీ 'ఇరుముగ‌న్' సినిమాలో మాత్రం న‌య‌న్ గ్లామ‌ర్ డోస్ పెంచేసింద‌నే టాక్ కోలీవుడ్ లో బాగా వినిపిస్తోంది.
విక్ర‌మ్ హీరోగా, ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాలో న‌య‌న్ బికినీ కూడా వేసింద‌నీ, విక్ర‌మ్ తో ఘాటైన లిప్ లాక్ సీన్ ఉంద‌ని చెప్పుకుంటున్నారు. చాలాకాలం త‌ర్వాత న‌య‌న‌తార ఇలా గ్లామ‌ర్ తో మెర‌వ‌డానికి ఎందుకు ఒప్పుకుందా అని అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఫైనల్ షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.