Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Naveen Chandra New Movie Look


Naveen Chandra is going to shine once again on silver screen... Since two decades ,more than 300 movie distribution record is with VENU MOVIES ... Pasupuleti Venu madhav founder of Venu Movies now entering in to new phase of movie field. Producer Venu is starting a new project ,In the direction of debut Director G.Gopi , Hero Naveen Chandra with Pasupuleti Srinivas Rao's production. This film is going to be a Romantic Action entertainer with high end technical visuals.. From August regular shooting will be started & Further details about Cast & Crew of the film will be anounced soon by the team. Co-Producer of this film is V.Kaveri & Executive Producer P.Srinivas.       

         నవీన్ చంద్ర హీరోగా వేణు మూవీస్ ప్రొడక్షన్ నెం.1

  గతంలో రెండు దశాబ్దాల పాటు పంపిణీ రంగంలో మూడు వందలకు పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థ వేణు మూవీస్ ఇప్పుడు చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. పసుపులేటి శ్రీనివాసరావు సమర్పణలో నవీన్ చంద్ర హీరోగా పసుపులేటి వేణు మాధవ్ నిర్మాతగా అత్యున్నత సాంకేతిక విలువలతో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తున్నారు. జి.గోపి ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనుందని చిత్రానికి సంబంధించిన నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని  దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: వి.కావేరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.శ్రీనివాస్.