Nani's GeentleMan Audio On 22nd May


GENTLE MAN AUDIO ON 22-MAY

  'Ala modalaindi','Yevade Subramanyam','Bhale Bhale Magadivoyi','Krishna Gadi Veera Prema Gadha'..                         These are the successful hatricks in hero NANI's carier. Another upcoming movie of this natural star is "GENTLE MAN". "Indraganti mohan krishna" is the director of 'Gentle Man' & producing by ''Sree Devi Movies'' ..                                                  Music composed by "MANI SHARMA".. Heroine's "SURABHI" & "NIVEDITHA THOMAS " are paired with 'NANI'. This film is done with the shooting ..GentleMan team is busy with post production phase. Gentle Man's teaser was released on 12th of this month & the team is planning AUDIO release on this 22nd. First look of Gentle Man's Poster went viral all over south. The caption itself is the most attractive part of the poster " HERO ? VILLAIN ? "  
22న నాని జెంటిల్ మెన్ ఆడియో
  "ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమ‌గాథ వంటి హ్యాట్రిక్ హిట్ ల త‌ర్వాత నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజాచిత్రం "జెంటిల్ మెన్". ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మిస్తొంది. నాని సరసన సురభి, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ  చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి  సంబంధించిన మొద‌టి టీజ‌ర్ ను  ఈనెల 12న.. 22న మ‌ణిశ‌ర్మ అందించిన పాట‌ల‌ను మార్కెట్ లోకి విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి సంబంధించి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కు అనూహ్య‌ స్పంద‌న వ‌చ్చింది. హీరోనా,. విల‌నా అని టైటిల్ కింద పెట్టిన క్యాప్ష‌న్ వ‌ల‌న అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటుంది.