Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

Nani Next With Sriram Aditya?


NANI ..turned himself to Young hero to natural star. In this long journey Nani saw up's & down's in his movie career . All credit goes to the roles he chose in his films...every role is different to its previous one. Now,this natural star is coming with GentleMan...this movie release on June 17th. GentleMan created so much enthusiasm in audience with it's poster & Teaser. In this film Nani's character is very different & unique in his career. Now,all the question turns to Nani's next Project. We have answer for this question as well. Bhale Manchi Roju Fame director Sriram Aditya is directing Nani's next movie. Nani is going to play a peculiar role with lots of energy filled in him. Completely it will be a family Drama of Nani. Let's wait & watch how his upcoming projects will mesmerize audience & TFI.

భ‌లే మంచి డైర‌క్ట‌ర్‌తో నాని..?
 
నాని. యంగ్ హీరో నుంచి నేచురల్ స్టార్ వ‌ర‌కు ఎదిగిన ఈ హీరో ఫ‌స్ట్ నుంచి వైవిధ్య‌భ‌రిత‌మైన స్టోరీస్ ను ఎంచుకుంటూ విజ‌యాల‌ను అందుకుంటున్నాడు. నాని అలా సెలెక్ట్ చేసుకున్న జెంటిల్ మెన్ వ‌చ్చే నెల 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో నాని త‌రువాతి సినిమా ఎవ‌రితో ఉండ‌నుంది అనే ఆస‌క్తి అంద‌రిలోనూ క‌లుగుతుంది.
భ‌లే మంచి రోజుతో మంచి క్రేజ్ ను సంపాదించిన శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో నాని నెక్స్ట్ మూవీ ఉండ‌నుంది అని స‌మాచారం. సున్నితమైన బంధాలు, భావోద్వేగాల‌తో ఈ క‌థ కొన‌సాగ‌నుంద‌ట‌. జెంటిల్ మెన్ వంటి భిన్న‌మైన చిత్రం త‌ర్వాత నాని ఫ్యామిలీ డ్రామాను ఎంచుకోవ‌డంలోనే త‌న టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ద‌టీజ్ నాని.