Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

Again Nani Proves Himself With Acting


NATURAL STAR NANI as GENTLEMAN

Hat trick hits, fans following in social media, updates of personal and professional programs.. Hero NANI is in the  most wanted Star Heroes list... With his previous successful movies Nani hit  records at box office.. There are high expectations on his upcoming movie GENTLEMEN.                                                                                                         We all knew that GentleMen's poster went viral all our south. Now recently GentleMen's team released their first Teaser.. "Indraganti Mohana Krishna " is the director of Nani's GentleMen... Years before Nani & director's combination was a debut to TFI .Now again these two are coming with a master piece GENTLEMEN.. Every frame of GentleMen teaser is mind-blowing..The conversation between heroine & her friend about boy friend(Nani) ,showing mass action of hero , fighting's , video song , Teaser is completely a pack of thrilling to Fans.. Director's vision towards movie & presenting both hero & villain with in one character..We can strongly say this teaser " The most promising teaser of GentleMen " Hero ?? Villain ?? suspense between these two words are carried by the team .Nani is not just super he is awesome in this movie. Stay right with us for new updates of Nani's GentleMen...   హ్యాట్రిక్ హిట్స్ తో తెలుగులో స్టార్ హీరోగా ఎదిగిన న్యాచురల్ స్టార్ నాని పలు సినిమాలతో జోరు పెంచాడు. ఈ క్రమంలో తనను నటుడిగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తో జెంటిల్ మన్ పేరుతో నాని ఓ ఇంటరెస్టింగ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు తెలుగు పరిశ్రమలో ఇటువంటి సినిమాలు తక్కువగా వచ్చాయనే ప్రచారంలో ఆసక్తి పెంచిన ఈ సినిమా పోస్టర్ తో మంచి అంచనాలు కలిగాయి. ఆన్ స్క్రీన్ పై జోరు చూపించే నానికి.. తగిన కేరక్టర్ పడితే మాత్రం మరింతగా రెచ్చిపోతాడు.  ప్రస్తుతం ఈ సినిమా టీజర్ లాంఛ్ చేశారు. జంటిల్మన్ టీజర్  ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకుంటుంది. హీరో హీరోయిన్ల కేరక్టర్ల వరకూ ఇంట్రడ్యూస్ చేశారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని.. హీరోయిన్ ని ఆమె ఫ్రెండ్ అడిగిన వెంటనే.. నానిని మాస్ యాక్షన్ హీరో రేంజ్ లో చూపించిన విధానం నాని స్టైల్ అదరహో అనాల్సిందే. తను ఏం చేసినా ఎంత సహజంగా ఉంటుందో.. ఈ టీజర్ లో ఫైట్స్ చూస్తే అర్ధమవుతుంది. ఇక పాటలకు సంబంధించిన విజువల్స్ కూడా చూడముచ్చటగా ఉన్నాయి. ఇంత యాక్షన్ పార్ట్ చూపించి విలన్ ని పరిచయం చేయకపోవడానికి కూడా డైరెక్టర్ దగ్గర ఓ రీజన్ ఉంది. ఈ మూవీలో హీరో.. విలన్.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రను నాని చేస్తున్నాడనే విషయం ఇప్పటికే చెప్పేస్తున్నారు. అసలు జంటిల్మన్ లో నాని చేస్తున్న రోల్ హీరోనా విలనా అనే పజిల్ ని మాత్రం ఇంకా కంటిన్యూ చేశారు. మొత్తం మీద టీజర్ ప్రామిసింగ్ గానే కాదు.. సూప‌ర్బ్ అనిపించేలా ఉంది. Watch Gentle Man Teaser Here: https://www.youtube.com/watch?v=pr6MRAZYRz4