Nag surprises His Fans


King NAG surprised Fans with his Visit...
King Nagarjuna...the most handsome hero of two decades ,who is always a tough competition to the young heroes in the industry. It's been 30 years of Nag's journey in South Industry,behalf of the celebrations Nag in a holiday trip with his better half Amala in New York city. On this special day Nag visited Vinayaka temple in New york .He liked the environment & congratulated temple members through twitter. Fans of Nagarjuna are surprised to see him with complete beard in the temple. Namo Venakteshaya is the upcoming film of Nagarjuna & for that role he changed his look. This movie will be on sets soon & Director Raghavendar Rao will be directing this film. Heroines Pragya Jaiswal & Vimala Raman are going to play Key roles in Namovenkatesaya.
ఫ్యాన్స్ కి స‌ర్ ప్రైజ్ ఇచ్చిన నాగ్
కింగ్ నాగార్జున ఇండ‌స్ట్రీలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా అమ‌ల‌తో క‌ల‌సి స‌ర‌దాగా హాలీడే ట్రిప్ వెళ్లిన అక్క‌డ కొన్ని ప్రాంతాల‌ను సంద‌ర్శించారు. న్యూయార్క్ లోని వినాయ‌కుడి ఆల‌యాన్ని ద‌ర్శించుకున్న నాగ్కు అక్క‌డి వాతావ‌ర‌ణం బాగా న‌చ్చడంతో ఆ ఆల‌య మేనేజ్ మెంట్ ను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. నాగార్జున గెడ్డం పెంచుకుని రావ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు అక్క‌డి అభిమానులు. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న న‌మో వేంక‌టేశాయ సినిమాలో అలా క‌నిపించ‌నున్నాడ‌ని తెలిసి అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ సినిమాలో ప్ర‌గ్యాజైస్వాల్, విమ‌లా రామ‌న్ కీల‌క‌పాత్ర‌లు పోషించ‌నున్నారు.