Mohanlal First Look in Janatha Garage


On the day of Jr.NTR's Birth day Team of JANATHA GARAGE released first look of the film & showered happiness to NTR's Fans .. Today Malayalam Mega star Mohan Lal's Birth Day & On this occasion they team released one more poster of Janatha Garage, In which Mohan Lal is high lighted & on back to him Brahmaji , Ajay , Benerji are posing to poster. There was a talk that 2nd look of poster will be a combo of Jr.NTR & Mohan Lal , but the poster is just with Mohan lal. This movie is going to release on August 20 & unit is in rush with other pending works & shoot of Janatha Garage. In this film Samantha & Nithya Menon are sharing the screen with NTR.   జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డేను పురస్కరించుకొని జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి అభిమానులను ఆనందింప జేసింది చిత్ర యూనిట్. ఇక ఈ రోజు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా జనతాగ్యారేజ్ మలయాళం ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ మోహన్ లాల్ ఇద్దరు ఉంటారని ప్రచారం జరిగింది. కాని చిత్ర యూనిట్ మోహన్‌లాల్‌నే హైలైట్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో మోహన్ లాల్ వెనుక బ్రహ్మాజీ, రెహమాన్, అజయ్, బెనర్జీ లు ఉండడం గమనార్హం. ఆగస్టు 12న విడుదల కానున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న జనతా గ్యారేజ్ చిత్రంలో జూనియర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు కథానాయికలుగా నటించనున్న సంగతి తెలిసిందే.