Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

MICKY'S MONTH -MAY


BATTLE OF MUSIC

It's not an usual thing for some one to get a month fully dedicated.. Yes, this MAY month is on the name of Micky J.Mayor.. Micky one of the leading music director in south industry is now ready to show his music miracles On his upcoming movies. Utmost curious part is that his all three new films are of Telugu & Audio release's on the same month-may. Audio Releasing dates declared with difference of a week in between two big projects made Micky busy in promotions.. Brahmotsavam will be released first and then A..AA.. There are few tunes of Brahmotsavam sequel to micky's "seethamma vakitlo sirimalli chettu " movie,this might be because of director & hero's choice. A..AA's release is planned after Brahmotsavam & the composition of music is completely different as Director Trivikram likes to have unique tune's collection for his movie to movie.There is high range of lyrical values in this movie. Third movie is " Oka Ammai Tappa .." their is huge expectation on this movie songs too.. If micky's two commercial movies got hat-trick at box office, then he will stand a tough competition to leading Music director's like DSP & Anoop...   రాక రాక మేయర్ గారి కంటూ ఓ మంత్ వచ్చింది.ఇక చూపించాల్సింది చూపించేస్తే... రావల్సింది వస్తుందనే ధీమాతో ఉన్నట్లున్నాడు.ఇంతకీ ఆ మేయర్ గారు ఎవ‌రో తెలుసా.. ఒకే నెల‌లో మూడు సినిమాల ఆడియోలు  మార్కెట్ లోకి రావ‌డం మామూలు  విషయం కాదు. తన టాలెంట్ ను చూపిస్తూ మే మంత్ అంతా  నాదే అంటున్నాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. మిక్కీ జే మేయర్. ఆయనగారు మనకు చూపించాల్సింది తనకు అచ్చొచ్చిన మేనరిజమ్ మ్యూజిక్ టాలెంట్ ను.అది కూడా ఒకేసారి... ఓ రెండు క్రేజీ వెంచర్లతో .అది కూడా కేవలం ఓ వారం వ్యవధిలోనే. అందుకేనేమె గత కొన్ని రోజులుగా మిక్కీ జే మేయర్ కాస్త హడావిడి చేస్తున్నాడు. మిక్కీది ముందుగా వచ్చే చిత్రం బ్రహ్మోత్సవం అయితే ఆ తర్వాత వచ్చేది అ..ఆ చిత్రం. సీతమ్మవాకిట్లో తరహాలోనే బ్రహ్మోత్సవం సినిమాకు మ్యూజిక్ అందించాడు.బహుశా దర్శకుడు - హీరోల అభిరుచి మేరుకు ఈ సినిమాకు కూడా గత చిత్రం మాదిరిగానే సేమ్ టు సేమ్ బాణీలను ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. కాని సెకండ్ వెంచర్ త్రివిక్రముడిది కావడంతో తన గత చిత్రాలకు భిన్నంగా ట్రాక్ మార్చి... లిరికల్ వాల్యూస్ కు ప్రిఫరెన్స్ ఇచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది.సో... వేటికవే చేసిన ఈ రెండు ఆల్బమ్స్ సెపరెట్ అని తెలిసిపోయింది. ఇక మూడో చిత్రం ఒక  అమ్మాయి త‌ప్ప.. ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందించింది మిక్కీ నే. ఈ పాటలు కూడా యువ‌త ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఒకే వేల ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఓకే అనింపించుకుంటే మాత్రం... దేవిశ్రీ - అనూప్ లకు కరెక్ట్ మొగుడిగా మేయర్ గారు తయారవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.