Maruthi To Plan Bhale Bhale Magadivoy Sequel?


After the success of Bale bale mogadivoy Nani and Maruti are doing different films each other.Maruthi and Nani has 2-3 movies in their hands.Babu Bangaram directed by Maruti is  coming soon.Gentle man also slated for June 17th release.Their is a news in industry that again in these combination Bale bale mogadivoy sequel is planning.adding some comedy with some action sequences Maruti is planning this movie. Hope this news is true.
భ‌లేభ‌లే మ‌గాడివోయ్ కి సీక్వెల్?
 
భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఘ‌న‌విజ‌యం త‌ర్వాత ఇటు మారుతి, అటు నాని ఇద్ద‌రూ డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అలా మారుతి చేతిలో రెండు మూడు సినిమాలు క‌నిపిస్తుంటే, నాని చేతిలో కూడా రెండు మూడు సినిమాలున్నాయి. మారుతి తీసిన బాబు బంగారం త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. నాని జెంటిల్మెన్ కూడా జూన్ 17న రిలీజ్ కానున్న నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రి కాంబినేషన్లో భ‌లే భ‌లే మ‌గాడివోయ్ కు సీక్వెల్ ప్లాన్ చేసే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇంకొంచెం కామెడీ డోస్ పెంచి, యాక్ష‌న్ ట‌చ్ కూడా ఇచ్చే ఆలోచ‌న‌లో మారుతి ఉన్నాడ‌ని టాక్. అదే నిజ‌మైతే ఈ సారి సినిమా చూసిన‌వారి పొట్ట చెక్క‌లవ్వ‌డం ఖాయం.