Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

Maruthi Gave Second Chance


After Bhale Bhale Magadivoi,Director Maruthi signed project with Victory Venkatesh's Babu Bangaram. Maruthi is not just busy with direction ,but also he is proving himself as a good producer as well. Yes,Maruthi is producing a film directing by Murali Krishna.This film is named as "Rojulu Maraai". This movie is almost done with shooting part & Maruthi is very happy with the output. Now this successful director cum producer is giving second chance to Director Murali Krishna & will be producing his upcoming movie too. For this movie also Maruthi is going to provide Story & Dialogue. Most surprising part is maruthi gave one more offer to this director before his movie gets release. Heights of trust & guts by director Maruthi...!

మ‌రో ఛాన్స్ ఇచ్చిన మారుతి..
భ‌లేభ‌లే మ‌గాడివోయ్ తో విజ‌యాన్ని అందుకున్న మారుతి, ప్ర‌స్తుతం బాబు బంగారం సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఒకవైపు డైర‌క్ట‌ర్ గా ఉంటూనే, మ‌రోవైపు నిర్మాత‌గా జోరు పెంచే పనిలో ఉన్నాడు ఈ బాబు. మారుతి నిర్మాత‌గా మురళీకృష్ణ దర్శకత్వంలో 'రోజులుమారాయి' సినిమా చేస్తోన్న విష‌యం విదిత‌మే. షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉన్న సినిమా అవుట్ పుట్ చూసి మారుతి చాలా హ్యాపీ గా ఫీల్ అవ‌డ‌మే కాకుండా, ముర‌ళీ కృష్ణ ప‌నితీరును అభినందించి, త‌న ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను నిర్మించడానికి కూడా ఓకే అన్నాడ‌ట‌. అయితే ఆ సినిమాకు కూడా క‌థ‌, మాటలు మారుతినే అందించనున్నట్టు చెబుతున్నారు. ఒక సినిమా విడుదల కాకమునుపే ఆ దర్శకుడిపై నమ్మకంతో మారుతి మరో ఛాన్స్ ఇవ్వడమంటే విశేషమే మ‌రి.