Manchu Vishnu NewYork Academy


Manchu Family...Every member is very  ambitious in their life's. Not just acting they are in every field of success. Manchu Vishnu already proved him self as a best actor in the industry. Today every one gets shock after watching this star heroes photo magazine with full page content. Is Vishnu owning the school or he became Brand ambassador to it?? Yes,Today there is a long article about this star & a school of America. New York Academy,This is the most prestigious school in America is now all the way to Hyderabad,India. Manchu Vishnu owns this school & his wife Veronica is going to take complete responsibilities of it. He says " School dream is of Veronica's & she wanted to bring this international school to Hyderabad from long time." Manchu family is already have prestigious " Sri Vidyanikethan " in Tirupathi which is the top most best school in the region. Now, they aim Hyderabad as well & this international school will be a tough competition to all the other international schools in Hyderabad.

అమెరికా స్కూల్ ని హైదరాబాద్‌కి తెచ్చిన విష్ణు
 
ఈరోజు పేపర్లలో ఫుల్ పేజీ యాడ్ చూసినవారందరికీ ఒకటే షాక్. ఈ కొత్త స్కూల్ కు మంచు విష్ణు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడా లేకపోతే స్కూలంతా ఇతనిదేనా అని. నిజానికి ఆ స్కూల్ మంచు విష్ణుదే. అతని భార్య విరానికా ఆ స్కూల్ బాధ్య‌త‌లు చేప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. న్యూయార్క్ అకాడ‌మీ. ఇప్పుడు హైదరాబాద్ కి కూడా వ‌చ్చేసింది. ఈ స్కూల్ ని హైద‌రాబాద్ కి తీసుకురావాల‌న్న కోరిక మాత్రం విరానికదే అట‌. ఇప్ప‌టికే తిరుప‌తిలోని శ్రీ విద్యానికేత‌న్ స్కూల్ క‌మ్ కాలేజ్ ను ర‌న్ చేస్తున్న మంచు ఫ్యామిలీ, ఇప్పుడు మ‌రో ఇంట‌ర్నేష‌నల్ బ్రాండ్ స్కూల్ ను ఇండియాకు తీసుకురావ‌డ‌మే పెద్ద విష‌యం. ఇక‌పోతే ఆల్రెడీ హైదరాబాద్ లో పెట్టిన ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్స్ కు మ‌రి ఈ అమెరిక‌న్ మోడ‌ల్ స్కూల్ గట్టిపోటీనే ఇస్తుందేమో చూడాలి.