Mahesh Remuneration For Murugadoss Movie


Mahesh babu recently came with 'Bramotsavam' which is a disaster at the box office. All trades thought that that result will drop on Mahesh babu next film. And also said that he may take less remuneration for his next film. But, there is nothing like that. Their craze will never get down only for one or two flops.
We all know Mahesh babu is working under the direction of Murgadoss. The remuneration of Mahesh for this movie is 23 crores. Now this is the hot topic in Industry. This movie is releasing in Telugu,Tamil and Hindi languages. May be this is the reason behind the huge remuneration of Mahesh. The regular shooting of this film is going to start from July 15.
బాబోయ్ మ‌హేష్ రెమ్యున‌రేష‌న్ అంతా..?
ఇటీవ‌ల మ‌హేష్ బాబు న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోలేక‌పోయింది. ఈ ప్ర‌భావం మ‌హేష్ నెక్ట్స్ సినిమాపై ప‌డుతుంద‌నీ, త‌న రెమ్యున‌రేష‌న్ త‌గ్గుతుంద‌ని చాలా మంది చెప్పుకున్నారు కానీ అలాంటేదీమీ జ‌రగ‌లేద‌నీ, ఒక‌టి రెండు సినిమాలు ఫ్లాప్ అయితేనే త‌మ క్రేజ్ త‌గ్గ‌ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
మ‌హేష్ బాబు మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం మ‌హేష్ అక్ష‌రాలా రూ.23కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట‌. ఈ మాటల్లో నిజ‌మెంతో తెలియ‌దు కానీ ప్ర‌స్తుతం మాత్రం ఈ విష‌య‌మే హాట్ టాపిక్ గా మారింది. తెలుగు, త‌మిళ‌, హిందీ మూడు భాష‌ల్లో నిర్మించ‌బ‌డుతున్న కార‌ణంగానే మ‌హేస్ అంత పారితోష‌కం అడిగి ఉంటాడు అని అంటున్నారు. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జులై 15నుంచి మొద‌లుకానుంది.