Mahesh-Murugudas Movie Starts From 15th July


Fans are eagerly waiting for Mahesh and Murgadoss movie.This movie is going to sets on July 15th.already script work of the film is completed and planning to complete the movie very fast. Parneeti chopra is acting besides Mahesh in this film.details of all the cast and crew will come out very soon.this movie will release on both telugu and tamil languages which fans having many expectations for this movie.
జులై 15నుంచి సెట్స్ పైకి మ‌హేష్, మురుగుదాస్ సినిమా
మ‌హేష్, మురుగుదాస్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమాకి రంగం సిద్ధ‌మ‌వుతుంది. ఎప్పుడెప్పుడు ఈసినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుందా అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ త‌రుణంలో జులై 15న వీరి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ రెడీ చేసుకున్న మురుగుదాస్, జులై 15 నుంచి ఏక‌ధాటిగా షూటింగ్ జ‌రిపే దిశ‌గా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. మ‌హేష్ స‌ర‌స‌న ప‌రిణీతి చోప్రా హీరోయిన్ గా న‌టించ‌నున్న ఈ సినిమాలో మిగిలిన న‌టీన‌టుల వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలిసే అవ‌కాశాలున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచనాలున్నాయి.