Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

Mahesh Babu Distrubing Rakul?


Marriage V/S Career

Actors who are in successful direction in the industry don't think much about their marital life...! Especially hero's & heroines completely focus on their career..If they don't their might be less chances for them to act for long time. But from few years our young hero's are changing the trend & getting marry with their loved one's.. Then what about heroines..?? Heroines who are acting from long period of time are facing this question in every press meet.WHEN ARE U GETTING MARRY??? Every heroine skip the question by mentioning a period of time or till they get a good life partner..but our new star RAKULPREETH SINGH gave a unique answer among all other heroines... Recently this question has been asked to Rakul too.. She interestingly discussed with media friends that " She wants to get marry after she work with hero Mahesh Babu.." Yes, our Punjabi girl surprised every one with her answer ,she say's so " I have signed movies with almost all star actors except Mahesh..If i get marry i may not work with Mahesh " these are the reasons of Rakul .. How ever , Rakul & other heroines always show craze acting with Mahesh..                                                                                       " Mahesh" the name itself has vibrations..!!! We got picture clarity that after acting with milky boy Rakul is going to get marry...   హీరోయిన్లని పెళ్లెప్పుడు చేసుకొంటారని మీడియా అడగడం కామనే. సీనియర్ హీరోయిన్లకైతే ఆ ప్రశ్న తరచుగా ఎదురవుతుంటుంది. కానీ కొంత‌మంది ఏదోలా త‌ప్పించుకుంటుంటారు. మ‌రికొంత మంది మాకింకా ఆ ఆలోచనే రాలేదని మాట దాటేస్తుంటారు. తాజాగా ఈ ప్ర‌శ్న ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కి ఎదురైంది. అయితే ఆమె అంద‌రిలా కాకుండా ఓ షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది. నిజంగా ఒకట్రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలని వున్నా ఆ విషయాన్ని మాత్రం హీరోయిన్లు బయట పెట్టరు. అవకాశాలు ఎక్కడ తగ్గుతాయో అని వాళ్ల బెంగ వాళ్ల‌కు ఉంటుంది.  ఉన్నట్టుండి అవకాశాలు ఎక్కువగా రావడం మొదలైతే చేసుకోవాలనుకున్న పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటారన్నమాట. అయితే ఈమధ్య స్టార్ గా వెలుగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ని  పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో అడిగారు. అయితే ఆమె మాత్రం చిత్రమైన సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. మామూలుగా అయితే నాలుగైదేళ్ల తర్వాతనో లేదంటే నచ్చినవాడు దొరికినప్పుడనో సమాధానం చెబుతుంటారు కథానాయికలు. కానీ రకుల్ మాత్రం మహేష్ తో కలసి సినిమా చేసేవరకు పెళ్లి చేసుకొనే అవకాశమే ఉద్దేశ్యమే లేద‌ని సెలవిచ్చింది. అదేంటి అని అడిగితే తెలుగులో స్టార్లందరితోనూ కలిసి నటిస్తున్నాను కదా మహేష్ తో కూడా కలిసి నటిస్తే ఓ పనైపోతుందని చెప్పుకొచ్చింది. ఉన్నట్టుండి నేను పెళ్లి నిర్ణయం తీసుకుంటే మహేష్ తో సినిమా చేయలేను కదా అని తప్పించుకుంది ర‌కుల్. హీరోయిన్లకి మహేష్ తో కలిసి నటించడమంటే ఎంత క్రేజో దీన్నిబట్టి అర్థమవుతోంది. అంటే మ‌హేష్ తో క‌లిసి న‌టించే ఛాన్స్ వ‌చ్చేవ‌ర‌కు ర‌కుల్ పెళ్లి గురించి ఆలోచించద‌న్న‌మాట‌.