Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Mahesh Babu as Intelligence Officer


After huge disaster with Bramotsavam, The process for his next movie is going on in full swing.Already Murgadoss completed script work and he is busy in preproduction.Mahesh babu is seen as Intelligence officer in this movie in which Praneethi chopra may be the female lead.already set is belonging to mahesh babu intelligence office is constructing at Annapurna Studios. The conference is planned at Mumbai about the production of the movie.After completeing this conference a clarity about this movie will come out.
ఇంటెలిజెన్స్ అధికారిగా సూప‌ర్ స్టార్
 బ్ర‌హ్మోత్స‌వం డిజాస్ట‌ర్ త‌ర్వాత మ‌హేష్ కొత్త సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు చ‌కాచ‌కా జ‌రిగిపోతున్నాయి. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్స్ పూర్తి చేసిన మురుగుదాస్, మిగ‌తా ప‌నుల్లో బిజీగా ఉన్నాడ‌ట‌. మ‌హేష్ బాబు ఇంటెలిజెన్స్ అధికారిగా క‌నిపించ‌నున్న ఈ సినిమాలో ప‌రిణీతి చోప్రా ను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.అయితే సినిమాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ కార్యాలం సెట్ ను, అలాగే మ‌హేష్ కి చెందిన ఆఫీస్ సెట్ ను కూడా అన్న‌పూర్ణ స్టూడియోలో వేయ‌నున్నారు. ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు సంబంధించిన క్లారిటీ కోసం యూనిట్ తో ముంబ‌య్ లో ఒక కాన్ఫ‌రెన్స్ కూడా నిర్వ‌హిస్తున్నార‌ట‌. అది పూర్త‌వ్వ‌గానే ఈ సినిమా ప‌నుల‌కు సంబంధించిన క్లారిటీ యూనిట్ లోని సభ్యులంద‌రికీ వ‌స్తుంది.