Mahesh Appreciates Okka Ammayi Thappa Trailer


Debutant director Rajasimha T has shown the trailer, songs and CG work of Okka Ammai Thappa to Mahesh Babu. Mahesh Babu has liked it. He has also asked the budget of the film as CG work was impressive. Rajasimha has been associated with Mahesh Babu from the days of Takkari Donga. Okka Ammai Thappa is going to release on 10 June.
 
మ‌హేష్ కు 'ఒక్క అమ్మాయి త‌ప్ప' అన్నీ న‌చ్చేశాయ‌ట‌
త‌న మొద‌టి సినిమా ఒక్క అమ్మాయి త‌ప్ప ట్రైల‌ర్ ను, పాట‌ల‌ను మ‌రియు కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ ను డైర‌క్ట‌ర్ రాజ‌సింహ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ని క‌లిసి చూపించారు. మ‌హేష్ కు ఈ అంశాల‌న్నీ న‌చ్చి, కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ కు ఎంత బ‌డ్జెట్ ఖ‌ర్చ‌యింద‌ని మ‌హేష్ అడిగాడు. రాజ‌సింహ, మ‌హేష్ బాబు ఇద్ద‌రూ ట‌క్క‌రిదొంగ సినిమా రోజుల నుంచే ట‌చ్ లో ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ఒక్క అమ్మాయి త‌ప్ప జూన్ 10న విడుద‌ల కానుంది.