Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Lord Shiva Creations Film In 2nd Schedule


We all know that from lord Shiva creations banner, Sakshi chowdary in lead role,  Parvin Raj and Poojitha as hero heroines a movie is coming soon in front of us. Shesha Sai Marruprolu is directing this flick in M.V.S Sai Krishna Reddy production. Presently this movie is shooting it's second schedule.
 
On this event director Shesa Sai Marruprolu said "we are shooting our second schedule of our film. We canned a beautiful song on lead pair in the first schedule in the beautiful locations. Now we are shooting key scenes with Sakshi chowdary. We are going to complete this schedule in June last week. This movie is based on the concept of present youth with some romantic and comedy scenes".
Producer MVS.Sai krishna Reddy said " we did not compromise anywhere in our production values.Sakshi chowdary is playing a key role. Audience will like our movie"
రెండో షెడ్యూల్ చిత్రీకరణలో లార్డ్ శివ క్రియేషన్స్ చిత్రం
లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్ పై సాక్షిచౌదరి ప్రధాన తారాగణంగా పర్వీన్ రాజ్, పూజిత హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి విదితమే. శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా.... దర్శకుడు శేషసాయి మరుప్రోలు మాట్లాడుతూ ‘’సినిమా చిత్రీకరణలో భాగంగా రెండో షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్ లో పర్వీన్ రాజ్, పూజితల మీద మంచి లోకేషన్స్ లో సాంగ్ చిత్రీకరించాం. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ప్రధానపాత్రలో నటిస్తున్న సాక్షిచౌదరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జూన్ నెలాఖరుకు ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ప్రస్తుత సమాజంలో యువత ఎలా ఉందనే కాన్సెప్ట్ పై రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ గా సినిమాను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు. నిర్మాత ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘’నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సాక్షిచౌదరి ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు షెడ్యూల్ లో ఆమెపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తున్నాం’’ అన్నారు. సాక్షిచౌదరి, పర్వీన్ రాజ్, పూజిత, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాకేష్, సంతోష్, ఇంద్ర, అవంతిక, అక్షర, శ్రావణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి, సంగీతం: కిషన్ కవాడియా, కెమెరా: కె.శంకరరావు, నిర్మాత: ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి, రచన, దర్శకత్వం: శేషసాయి మరుప్రోలు