Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Lavanya Tripathi In Krishna Vamshi Movie?


We all know that Sundeep Kishan is working under the direction of Krishna vamshi which is named as 'Nakshatra '. Regina is showing interest to act in this film form when  it is announced. She is also ready to take less remuneration for this movie. With this all thought that Regina is confirmed for this film.
But,Krishna vamshi is thinking that Lavanya Tripati is fit for this role. He also tried for Lavanya dates and her remuneration are available to them or not.now we have to wait and see who will get this offer.
కృష్ణ‌వంశీ సినిమాలో అందాల రాక్ష‌సి..?
కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో,సందీప్ కిష‌న్ హీరోగా ''న‌క్ష‌త్ర'' అనే సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా గురించి అనౌన్స్ మెంట్ జ‌రిగినప్ప‌టి నుంచి రెజీనా ఈ సినిమాలో న‌టించ‌డానికి బాగా ఇంట్రెస్ట్ చూపుతున్న‌ట్లుగా వార్త‌లు కూడా వ‌చ్చాయి. చివ‌రికి త‌న రెమ్యున‌రేష‌న్ కూడా త‌గ్గించుకోవ‌డానికి రెజీనా సిద్ధ‌ప‌డిపోయింద‌ట‌. దీంతో అంద‌రూ ఈ సినిమాలో హీరోయిన్ గా రెజీనా ఫిక్స్ అనే అనుకున్నారు.
కానీ ఈ క్యారెక్ట‌ర్ కి లావ‌ణ్య త్రిపాఠి అయితే ఎలా ఉంటుందా అని కృష్ణ‌వంశీ ఆలోచిస్తున్న‌ట్లు టాక్. దీనికి సంబంధించిన వివ‌రాలు కూడా కృష్ణ‌వంశీ సేక‌రిస్తున్న‌ట్లు చెప్పుకుంటున్నారు. లావ‌ణ్య డేట్స్, రెమ్యున‌రేష‌న్ త‌మ‌కి అందుబాటులోనే ఉన్నాయా లేదా అనే దిశ‌గా కృష్ణ‌వంశీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ట‌. దీంతో ఈ ఛాన్స్ రెజీనాకు ద‌క్కుతుందో, లావ‌ణ్య ను వ‌రిస్తుందో అనే అంశం అందిరిలోనూ ఆస‌క్తిగా మారింది.