Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Lakshmi Manchu Again Shows Her Talent In Hollywood


LAKSHMI MANCHU IS ALL SET TO MESMERISE AUDIENCE WITH HER PERFORMANCE WORLD WIDE
  Manchu Lakshmi a well known highly proficient person in tolly wood movies and also famous for her small screen programs with her talk and game shows like ' Prematho Mee Lakshmi','Luckunte Lakshmi','Boom Boom' and 'Memu Saitham'. she won awards like FILM FARE AWARD , NANDI AWARD & many other for her extradinory performance. after working in famous television series like LAS VEGAS , BOSTON LEGAL ,MYSTERY ER ,DESPERATE HOUSE WIFES & Few hollywood movies. once again lakshmi manchu's stardom is going to hit on screens of HOLLYWOOD. she took a long break from hollywood & recently she is portraying a major role called "SITA" in upcoming hollywood movie "BASMATI BLUES". Basmati Blues is an upcoming independent musical romantic comedy film directed by "Dan Baron", which is his directorial debut. A scientist creates genetically modified rice with her father, and their boss sends them to India to sell it to rural farmers. this movie is getting ready to hit the screens and the team is in post production phase . manchu lakshmi recently visited America and finished her dubbing part. AMBI Distribution has come on to represent international rights in Basmati Blues. Lakshmi Manchu always choose different roles from movie to movie and leave no stone unturned. manchulakshmi & bollywood actress priyanka chopra these two magnificent actresses are rising in hollywood. CAST & CREW Movie Name : BASMATI BLUES Starring : Brie Larson,Scott Bakula,Donald Sutherland,Tyne Daly,Utkarsh Ambudkar,lakshmi Manchu,>Saahil Sehgal,Fagun Thakrar Direction : Dan Baron Production : Monique Caulfield & Jeffrey Soros scripting : Dan Baron&Jeff Dorchen Cinematography :Himman Dhamija Music : Steven Argila ** In theaters soon...   త‌న ప్ర‌తిభ‌ను బహుముఖంగా ప్ర‌ద‌ర్శిస్తూ టాలీవుడ్ లో విల‌క్ష‌ణ న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు ల‌క్ష్మి ఇప్ప‌టికే లాస్ వేగాస్, ఈఆర్, డెస్ప‌రేట్ హౌస్ వైఫ్ లాంటి టెలివిజ‌న్ సీరియ‌ల్స్ తో పాటు, హాలీవుడ్ సినిమాల్లోనూ న‌టించింది. మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత మంచు ల‌క్ష్మి హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌లో చేస్తున్న సినిమా బాస్మ‌తి బ్లూస్. ఈ సినిమా షూటింంగ్ కూడా ఎక్కువ భాగం ఇండియాలోనే జ‌రిగింది. ఇటీవల అమెరికా వెళ్ళిన లక్ష్మి ఈ సినిమాకు సంబంధించిన తన డబ్బింగును కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ద‌శ‌లో ప‌నులు జరుగుతున్నాయి. ‘బాస్మతి బ్లూస్’ సినిమాలో బ్రీ లార్సన్ , డోనాల్డ్ సతర్లాండ్ , స్కాట్ బకుల ముఖ్య పాత్రల్లో నటించారు. డాన్ బారోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మేనిక్యూ కాల్ ఫీల్డ్ నిర్మించాడు. ఈ సినిమా ఓ సైంటిస్ట్ క‌థ‌. తాను సృష్టించిన కొత్త వరివంగడాన్ని మార్కెట్ చేసుకోవడానికి ఇండియాకు వచ్చే ఓ శాస్త్రవేత్త ... ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు..? మధ్యలో అతని జీవితం,ప్రేమ‌ ఎలాంటి మలుపులు తిరిగాయ‌నే అంశాల‌తో ఈ సినిమా రూపొందుతోంది. విడుద‌ల‌కు సిద్ద‌మైన ఈ చిత్రాన్ని పెద్ద మొత్తంలో AMBI డిస్ర్టిబ్యూష‌న్ సంస్థ చేజిక్కించుకుంది. త్వ‌ర‌లోనే విడుద‌ల కానున్న ఈ సినిమాలో ల‌క్ష్మి మంచు కీల‌క‌పాత్ర పోషించనున్నారన్న వార్త ఇంట‌ర్నేష‌నల్ మీడియాలోనూ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ఎలాగైతే కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తోందో..సినిమా సినిమాకు ఒక డిఫ‌రెంట్ యాంగిల్ ను చూపిస్తూ మంచు ల‌క్ష్మికూడా త‌న‌దైన శైలిలో దూసుకుపోతూ త‌న ప్ర‌తిభ‌ను క‌నబ‌రుస్తోంది.