L.B Sriram Life is Beautiful


Life Is Beautiful Creator SriRam..

L.B.Sri Ram...highly populor comedian , writer from last decade is now getting ready to turn his new page of his career as PRODUCER In sweet 60's L.B. is competing with our 20's generation & he says that he is more & more enthusiastic to do this kind of experiments with this generation. Life is Beautiful creations, came from L.B's first two letters of his name.He wants to become a bridge in between old & new Generation to develop more ethical values & thoughts by sharing them with his SHORT FILM's . Recently L.B. released a Promo video in Youtube of his Short film Banner which is attracting every one.. Promo video is just 4:30 mins , but sriram shared a lot of info about his Life is beautiful banner in just few minutes which creates new hopes & thoughts of this senior actor. It's going Viral all over TFI about this short film's Youtube promo video. L.B.Sriram is a master piece of hilarious comedy, Lets wait how his new creation entertains small screen lover's.. A hearty good luck to our Sriram for his banner..!!   ప్రొడ్యూస‌ర్ గా'ఎల్.బి'.శ్రీరామ్... ప్రముఖ రచయిత, నటుడు ఎల్.బి.శ్రీరామ్ నిర్మాత‌గా మార‌నున్నాడు. నాటక, సినీ రంగాల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బి త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని మరింత అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. 'అరవై ఏళ్లలో' కూడా 'ఇరవై ఏళ్ల' ఉత్సాహంతో ఉన్న శ్రీరామ్ ఆ రెండు తరాల మధ్య వారధిగా అనేకనేక మానవతా విలువల్ని స్వచ్ఛందంగా ఆవిష్కరించేందుకే నిర్మాతగా మార‌నున్నాడ‌ట‌. అందులో భాగంగా తన పేరులో ఉన్న మొదటి రెండు అక్షరాల కలయికతో 'లైఫ్ ఈజ్ బ్యూటీపుల్' బ్యానర్ పై లఘు చిత్రాల్ని రూపొందించి యూట్యూబ్ లో రిలీజ్ చేసే ఆలోచలనలో శ్రీరామ్ ఉన్నాడ‌ట‌. ఇప్పటికే ఈ బ్యానర్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఎల్.బి శ్రీరామ్. నాలుగున్నర నిమషాల నిడివి ఉన్న ఆ టీజర్ లో ఎల్.బి తాను తెరకెక్కించబోయే లఘు చిత్రాల గురించిన విశేషాల్ని తనదైన శైలిలో వివరించారు. ప్రస్తుతం ఈ ప్రచార చిత్రం యూట్యూబ్ లో సందడి చేస్తోంది. మరి ఇప్పటివరకు తన మాటలతో ఆ తరువాత హాస్యంతో అలరించిన ఎల్.బి ఇప్పుడు లఘు చిత్రాలతో ప్రేక్షకుల్ని ఏ రీతలో అలరిస్తారో చూడాలి... Here it is https://www.youtube.com/watch?v=wE5x6bRSYQs