Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

Kodi Ramakrishna Film With Kannada Star Hero Vishnu Vardhan


The director who gives more importance to the story in Telugu films is Kodi Rama Krishna. Ammoru, Anji,Arundathi,etc are few films directed by him. Now,he is going to direct a big budjet film in Kannada. Previously Kannada star Vishnu vardhan acted a film called "Naga Rahuvu". Now that movie gonna remake by kodi rama krishna. Hero Vishnu vardhan passed away few days back. With the help of graphics Vishnu vardhan himself shown as hero in this remake. For this movie hundreds of technicians are working hard. This movie slated for next month release.
 
మ‌రో ప్ర‌యోగం చేస్తున్న కోడి
తెలుగులో క‌థ‌కి ప్రాధాన్య‌త ఉన్న ఎన్నో చిత్రాల‌ను తీసిన డైర‌క్ట‌ర్ గా కోడి రామ‌కృష్ణ‌కు ఎంతో పేరుంది. అమ్మోరు, అంజి, అరుంధ‌తి వంటి పెద్ద సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగానూ ఔరా అనిపించుకున్నారు. అలాంటి కోడి రామ‌కృష్ణ క‌న్న‌డ‌లో ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. గ‌తంలో విష్ణువ‌ర్ధ‌న్ హీరోగా న‌టించిన 'నాగ రాహువు' ను ఆయ‌న రీమేక్ చేస్తున్నారు. అది కూడా విష్ణువ‌ర్థ‌న్ తోనే. క‌న్న‌డ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన విష్ణువ‌ర్ధ‌న్ కొంత‌కాలం క్రిత‌మే చ‌నిపోయారు. గ్రాఫిక్స్ సాయంతో ఆయ‌నే హీరోగా ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. దీనికోసం వంద‌ల సంఖ్యలో గ్రాఫిక్స్ నిపుణులు వ‌ర్క్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చేనెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.