ప‌వ‌న్ వ‌ద్దు.. మ‌హేషే ముద్దు..


సౌత్ మొత్తం మీద మాంచి స్పీడ్ మీదున్న కీర్తి సురేష్ కి ఈ ఆఫర్ ఇస్తున్నాడట కొరటాల. శివ కార్తికేయన్ మూవీ రెమోలో కీర్తి యాక్టింగ్ చూసి మెస్మరైజ్ అయిపోయిన కొర‌టాల శివ కీర్తిని మ‌హేష్ మూవీ కోసం సంప్ర‌దించ‌డం, మ‌హేష్ ప‌క్క‌న ఛాన్స్ అన‌గానే ఈ బ్యూటీ ఒప్పేసుకోవ‌డం అన్నీ చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. టాలీవుడ్ లో మొదటి సినిమా 'నేను శైలజస‌లో రామ్ తో జ‌త క‌ట్టిన కీర్తి, ఇప్పుడు నాని తో క‌లిసి 'నేను లోకల్ అంటోదింది.  మూడో సినిమాకే మహేష్ బాబుతో ఆఫర్ అంటే.. లోకల్ పాపను లక్కీ బ్యూటీ అనాల్సిందే. 
 
ఇదంతా బాగానే ఉంది కానీ కీర్తి, మ‌హేష్ ప‌క్క‌న ఛాన్స్ అనగానే సై అన్నావు బాగానే ఉంది. మ‌రి ప‌వ‌న్ ప‌క్క‌న న‌టించే ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకుందో త‌న‌కే తెలియాలి మ‌రి.