Keerthi Suresh Movie With Nani


There are more gossips revolves around in the film industry.No heroine loses chance to work with pawan kalyan.But Keerthi suresh said No to him because There may be no other reason except if she does not have dates.Actually it is not known that if she got that offer or is it a rumour. Other side Nani is planning a new movie with the director of Cinema Chupistha mama Thrinad Rao.Keerthy gave green signal to work in this movie.She may be completed all the remaining movies because without accepting star hero film she accepted a film with Nani.after Nenu Sailaja she got more offers in telugu but she was busy in Kollywood with Vijay and Danush.at last she accepted to do a Telugu movie with Nani.
ప‌వ‌న్ కు 'నో' చెప్పి, నానికి 'ఎస్' చెప్పిన కీర్తి సురేష్
 
సినిమా ఇండ‌స్ట్రీ లో  నిజాల కంటే గాసిప్స్ యే ఎక్కువుంటాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో న‌టించే ఛాన్స్ వ‌స్తే ఏ హీరోయిన్ అయినా వ‌దులుకుంటుందా చెప్పండి. కానీ కీర్తి సురేష్ మాత్రం ప‌వ‌న్ తో సినిమా ఛాన్స్ వ‌స్తే ఆ సినిమాకు నో చెప్పింద‌ట‌. త‌న‌కి డేట్లు ఖాళీ లేక సినిమా వ‌ద్ద‌నుకుంద‌నుకోవాల్సిందే త‌ప్ప మ‌రో రీజ‌న్ ఉండ‌దు. కానీ అస‌లు కీర్తి వ‌ర‌కు ఈ ఆఫ‌ర్ వెళ్లిందా లేక ఆ నోటా ఈ నోటా వ‌చ్చిన గాసిప్పేనా అన్న‌ది ఇప్ప‌టికీ డౌటే.
మ‌రోవైపు తాజాగా నాని, సినిమా చూపిస్తా మావ డైర‌క్ట‌ర్ త్రినాధ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు కీర్తి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ట‌. అంటే టాలీవుడ్ లో స్టార్ హీరో ను కాదని, నాని లాంటి హీరోకు ఛాన్స్ ఇచ్చిందంటే త‌ను క‌మిట్ అయిన సినిమాలన్నీ కంప్లీట్ అయినా అయి ఉండాలి లేదంటే  ఆ సినిమాలు కంప్లీట్ అయ్యాక‌నే నానితో సినిమా చేస్తాన‌ని క‌మిట్ మెంట్ చేసుకుని ఉండ‌ట‌మో రెండిట్లో ఏదో జ‌రిగే ఉంటుంది.. నేను శైల‌జ తర్వాత అమ్మ‌డుకి తెలుగు ఇండ‌స్ట్రీ మంచి అవ‌కాశాల‌నే ఇచ్చిన‌ప్ప‌టికీ, త‌మిళంలో బిజీగా ఉండ‌టంతో వాట‌న్నింటినీ వ‌దులుకున్న శైల‌జ ఎట్ట‌కేల‌కు నాని సినిమాకు త‌న కాల్షీట్లు కేటాయించింది.